Unstoppable With NBK Animal : 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా గుర్తింపు పొందారు డైరెక్టప్ సందీప్‌రెడ్డి వంగా. ఇదే సినిమాని 'కబీర్ సింగ్' గా బాలీవుడ్లో రీమేక్ చేసి అక్కడా హిట్ అయ్యారాయన. తాజాగా సందీప్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ - రష్మికా మందన్నా జంటగా 'యానిమల్' సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. రణ్‌బీర్, రష్మికా, సందీప్‌రెడ్డి రీసెంట్గా తెలుగు టాక్ షో అన్స్టాపబుల్కు వచ్చారు.
ఈ ప్రోగ్రామ్‌లో వారి మధ్య జరిగిన కొన్ని ఆసక్తికర సందర్భాల గురించి చెప్పారు దర్శకుడు సందీప్. 'బాలకృష్ణ సర్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షోకి వెళ్లినప్పుడు నేను షాక్ అయ్యా. బాలకృష్ణ అనగానే సీరియస్‌గా ఉంటారని అందరం అనుకుంటాం. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాతే ఆయన ఎంత సరదాగా ఉంటారో తెలిసింది. నిజంగా ఈ షో డిజైన్ చేసిన వాళ్లకి హ్యాట్సాఫ్. రణ్‌బీర్ కపూర్ ముత్తాత చెప్పిన 'మొఘల్ ఎ అజమ్' సంభాషణలు బాలకృష్ణ సర్ చెబుతుంటే నేను ఆశ్చర్యపోయా. రణ్‌బీర్ కూడా.. 'నాకే ఒక్క డైలాగ్ తెలీదు, ఆయన ఇలా చెప్పారేంటి?' అని షాక్ అయ్యాడు.
-
Balayya Babu ❤️🔥🤯🤯🤯🙏🏻👌🏻
— Friday Fanatics 🎬 (@fridayfanatics_) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
That dialogue delivery & memory 🔥#RanbirKapoor #AnimalOn1stDec #Animal #UnstoppableWithNBK pic.twitter.com/H5wPEqKdvI
">Balayya Babu ❤️🔥🤯🤯🤯🙏🏻👌🏻
— Friday Fanatics 🎬 (@fridayfanatics_) November 24, 2023
That dialogue delivery & memory 🔥#RanbirKapoor #AnimalOn1stDec #Animal #UnstoppableWithNBK pic.twitter.com/H5wPEqKdvIBalayya Babu ❤️🔥🤯🤯🤯🙏🏻👌🏻
— Friday Fanatics 🎬 (@fridayfanatics_) November 24, 2023
That dialogue delivery & memory 🔥#RanbirKapoor #AnimalOn1stDec #Animal #UnstoppableWithNBK pic.twitter.com/H5wPEqKdvI
నేను ట్రై చేశా.. సందీప్ రిజెక్ట్ చేశారు.. 'యానిమల్' సినిమా తెలుగులో డబ్బింగ్ చెబుతానని రణ్‌బీర్ అన్నారట."నేను తెలుగులో డబ్బింగ్ చెబుతానన్నా. సందీప్ రిజెక్ట్ చేశారు. కానీ, రష్మిక నాకు రోజుకు ఒక పదం 'అందరికి నమస్కారం', 'చెప్పు','ఏంటి' ఇలా నేర్పించేది" అని రణ్‌బీర్ అన్నారు. రష్మక తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చెప్పిందని సందీప్ అన్నారు. ఇక యానిమల్ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పి.. తెలుగు ఇండస్ట్రీలోకి రణ్‌బీర్‌కు బాలకృష్ణ స్వాగతం పలికారు.
-
#UnstoppableWithNBK #UnstoppableOnAha #UNSTOPPABLE #RashmikaMandanna#AnimalMovie#RanbirKapoor tho Andhuke Telugu dubbing cheppinchaledhu...... pic.twitter.com/WFpKvg08nM
— Mr.Kumar 18 RAPO (@KumaraSwamyRAPO) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#UnstoppableWithNBK #UnstoppableOnAha #UNSTOPPABLE #RashmikaMandanna#AnimalMovie#RanbirKapoor tho Andhuke Telugu dubbing cheppinchaledhu...... pic.twitter.com/WFpKvg08nM
— Mr.Kumar 18 RAPO (@KumaraSwamyRAPO) November 26, 2023#UnstoppableWithNBK #UnstoppableOnAha #UNSTOPPABLE #RashmikaMandanna#AnimalMovie#RanbirKapoor tho Andhuke Telugu dubbing cheppinchaledhu...... pic.twitter.com/WFpKvg08nM
— Mr.Kumar 18 RAPO (@KumaraSwamyRAPO) November 26, 2023
Animal Movie Cast : నటుడు బాబీ దేఓల్, త్రిప్తి దిమ్రి, పరిణితి చోప్రా, అనిల్ కపూర్, శరత్ సక్సెనా తదితరులు నటించారు. ఈ సినిమా హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ప్రభాస్ అన్నతో నటించాలని ఉంది'!: రణ్‌బీర్ - 'స్పిరిట్' షూటింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్
'అన్‌స్టాపబుల్' సెట్లో రణ్‌బీర్, రష్మిక - స్ట్రీమింగ్ డేట్ వచ్చేసిందోచ్