ETV Bharat / entertainment

తొలి రోజే 6 లక్షల టికెట్లు సేల్ - 'టైగర్ 3' పై పడని పండగ ఎఫెక్ట్! - Tiger 3 movie director

Tiger 3 Booking Record : బాలీవుడ్ స్టార్ హీరో - కత్రినా కైఫ్‌ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన సినిమా 'టైగర్-3'. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల కానుంది.

Tiger 3 Booking Record
Tiger 3 Booking Record
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 7:22 PM IST

Updated : Nov 11, 2023, 8:41 PM IST

Tiger 3 Booking Record : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం 'టైగర్-3'. స్టార్ డైరెక్టర్ మనీశ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. యశ్ రాజ్ బ్యానర్​పై రూపొందిన ఈ సినిమా.. దీపావళి కానుకగా నవంబర్ 12న గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే థియేటర్లు గ్రాండ్​గా ముస్తాబయ్యాయి. ఈ సినిమా తొలి రోజు సాధించే కలెక్షన్లపై బాలీవుడ్​ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే పండగ రోజు రిలీజ్ అవుతున్న కారణంగా.. ఫస్ట్​ డే కలెక్షన్స్​ భారీగా ఉండకపోవచ్చని సిని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, అందరి అంచనాలు తారుమారు చేస్తూ.. ఈ సినిమా ప్రీ బుకింగ్స్​లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయంటే?

Tiger Pre Bookings : సల్మాన్ క్రేజ్​ వల్ల.. టైగర్ - 3 రిలీజ్​పై పండగ ప్రభావం అంతగా పడినట్లు లేదు. బాలీవుడ్ వర్గాల ప్రకారం.. తొలి రోజు దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయట. అందులో సుమారు 2 లక్షలు మల్టీప్లెక్స్​ థియేటర్లలోనే బుక్ అవ్వడం విశేషం. ఈ క్రమంలో.. టైగర్ - 3 తొలి రోజు రూ. 40 కోట్లు వసూల్ చేస్తుందని, ప్రముఖ మల్టీప్లెక్స్ యజమాని సంజీవ్ కుమార్ అంచనా వేశారు.

  • BREAKING: #SalmanKhan's #Tiger3 CROSSES 2 lac tickets at national multiplexes and 6 lac tickets across all theatres in India for day 1.

    PVR
    Tickets - 88750
    Gross - ₹ 3.22 cr

    INOX
    Tickets - 75516
    Gross - ₹ 2.56 cr

    Cinepolis
    Tickets - 35859…

    — Manobala Vijayabalan (@ManobalaV) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక సినిమా విడుదల సందర్భంగా హీరో సల్మాన్‌ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హీరోయిన్ కత్రినా కైఫ్​తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు." షూటింగ్​ ఎంతో సరదాగా సాగింది. టర్కీలో కెప్పడోసియాలో షూట్‌ చేసిన 'లేకే ప్రభు కా నామ్‌' పాట మరింత ఆనందం ఇచ్చింది. కత్రినాతో కలిసి చేసిన చాలా పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఆ లిస్ట్​లో ఈ పాట తప్పక చేరుతుంది. మంచి పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను కత్రినాతో కలిసి అలరిస్తున్నందుకు నేను అదృష్టంగా ఫీల్‌ అవుతున్నాను" అని సల్మాన్ అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఆ షాట్ అద్భుతం - కత్రినాతో కలిసి చేస్తున్నందుకు నేను అదృష్టంగా ఫీల్‌ అవుతున్నాను'

సల్మాన్​ ఖాన్​ 'టైగర్​-3'కు మరాఠి సినిమా సవాల్! - డైరెక్ట్​ చేసింది ఎవరో తెలుసా?

Last Updated : Nov 11, 2023, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.