ETV Bharat / entertainment

సంగీత దిగ్గజం ఏఆర్​ రెహ్​మాన్​కు మరో అరుదైన గౌరవం - ఏఆర్​ రెహ్​మాన్​కు మరో అరుదైన గౌరవం

తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆస్కార్​ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్​. స్వీయ సంగీత దర్శకత్వంలో పాటలు పాడి యావత్‌ సంగీత ప్రియుల్ని అలరిస్తుంటారు. అయితే ఇప్పుడాయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఓ నగరంలోని వీధికి ఆయన పేరు పెట్టారు. అది ఎక్కడంటే.

ar rahman
ar rahman
author img

By

Published : Aug 29, 2022, 2:08 PM IST

Updated : Aug 29, 2022, 7:48 PM IST

AR Rahman street canada: భారత దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్​ రెహమాన్​కు మరో అరుదైన గౌరవం దక్కింది.
కెనడాలోని మారఖమ్‌ నగరంలో ఒక వీధికి రెహమాన్​ పేరు పెట్టారు. తన పేరు పెట్టిన మారఖమ్‌ నగరానికి, అక్కడి మేయర్‌ ఫ్రాంక్‌ స్కార్‌పిట్టికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇలాంటి అరుదైన గౌరవం దక్కుతుందని తన జీవితంలో ఎప్పుడూ ఉహించలేదని సంగీత రెహ్​మాన్​ దర్శకుడు చెప్పారు. 'రెహ్మాన్' అంటే దయగల అనే అర్థం ఉందని చెప్పిన ఆయన.. కెనడా ప్రజలకు శాంతి, సౌభాగ్యం, సంతోషం కలగాలని అభిలషించారు. తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

AR RAHMAN
స్టీట్​ బోర్డ్​ వద్ద ఏఆర్​ఆర్​

ఇదీ చదవండి:

బాలీవుడ్‌ రేంజ్​ పడిపోవడానికి కారణాలివేనా

నాగ్​ లగ్జరీ లైఫ్​, రూ.43కోట్ల బంగ్లా, సూపర్​ కార్స్​, ప్రైవేట్​ జెట్​, ఆస్తి ఎన్ని కోట్లంటే

Last Updated : Aug 29, 2022, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.