ETV Bharat / entertainment

Skanda Vs Chandramukhi 2 : సండే మాస్​ కొట్టుడు.. నాలుగో రోజు పెరిగిన వసూళ్లు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే? - స్కంద మూవీ డే 4 బాక్సాఫీస్​ కలెక్షన్స్

Skanda Vs Chandramukhi 2 : ఎనర్జిటిక్​ స్టార్ రామ్- బోయపాటి కాంబినేషన్​లో వచ్చిన 'స్కంద' మూవీతో పాటు రాఘవ లారెన్స్​, కంగనా రనౌత్​ నటించిన 'చంద్రముఖి 2' సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. నాలుగో రోజు ఈ సినిమాల వసూళ్లు పెరిగాయి. బాక్సాఫీస్​ వద్ద ఎంత వసూలు చేశాయంటే ?

Skanda Vs Chandramukhi 2 : సండే మాస్​ కొట్టుడు.. నాలుగో రోజు పెరిగిన వసూళ్లు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 11:51 AM IST

Skanda Vs Chandramukhi 2 : రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ బ్లాస్ట్​ ఎంటర్​టైనర్ మూవీ 'స్కంద', తమిళ స్టార్ యాక్టర్​ కొరియోగ్రాఫర్​ 'చంద్రముఖి 2' రీసెంట్​గా సెప్టెంబర్ 28న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు పర్వాలేదనిపించే టాక్​తో బాక్సాఫీస్​ దగ్గర ప్రదర్శితమవుతున్నాయి. అయితే ఈ రెండు చిత్రాల వసూళ్లు.. మూడో రోజుతో పోలిస్తే.. నాలుగో రోజు సండే ఎక్కువగా వచ్చాయి.

Skanda Movie Day 4 Collections : స్కంద నాలుగో రోజు వసూళ్ల​ వివరాల విషయానికొస్తే.. నైజాంలో రూ. 1.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, వైజాగ్​లో రూ.51 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలు ఖాతాలో పడ్డాయి. అంటే నాలుగో రోజు మొత్తం కలిపి రూ. 4.54 కోట్ల షేర్ అందుకున్నాయి.

మొత్తంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల్లో కలిపి డీసెంట్​ కలెక్షన్సే వచ్చాయి. రెస్పాన్సే వచ్చింది. నైజాంలో రూ. 8.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.87 కోట్లు, వైజాగ్​లో రూ. 2.48 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.46 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 96 లక్షలు, గుంటూరులో రూ. 1.98 కోట్లు, కృష్ణాలో రూ. 1.04 కోట్లు, నెల్లూరులో రూ. 88 లక్షలతో కలిపి.. రూ. 19.91 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Chandramukhi 2 Day 4 Collections : చంద్రముఖి 2 కూడా మూడో రోజు రూ.5.05కోట్ల వసూళ్లు చేయగా.. నాలుగో రోజు రూ.6.25కోట్లను ఖాతాలో వేసుకుంది. ఒక్క తమిళ వెర్షన్​లోనే రూ.4.05కోట్లు రాగా, తెలుగు, హిందీ కలిపి రూ.0.9, రూ. 0.1 కోట్లు వచ్చాయి. అంటే హిందీలో ఈ చిత్రాన్ని ఎవరూ ఆదరించట్లేదని అర్థమైంది. మొత్తంగా ఈ సినిమా రూ.23.90 కోట్లను వసూలు చేసి రూ.25కోట్ల మార్క్​ వసూళ్లకు చేరువగా ఉంది.

Skanda Movie Review : రామ్‌-బోయపాటి కాంబినేషన్‌ మెప్పించిందా?

Chandramukhi 2 Review : 'చంద్రముఖి -2'.. ప్రేక్షకులను భయపెట్టిందా ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.