ETV Bharat / entertainment

సామ్​ యాక్షన్​ అదుర్స్​.. 'యశోద' మేకింగ్‌ వీడియో చూశారా? - యశోద సినిమా యా7న్​

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత కీలక పాత్రలో నటించిన 'యశోద' సినిమా మేకింగ్​ వీడియోను చిత్రబృందం రిలీజ్​ చేసింది. సామ్​ నటనను చూసి ఫ్యాన్స్​ ఫిదా అవుతున్నారు. ఓ సారి మీరూ వీడియో చూసేయండి.

Yashodha Making Video
Yashodha Making Video
author img

By

Published : Nov 11, 2022, 6:42 PM IST

Samantha Yashodha Making Video: సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉమెన్‌ ఓరియంటెడ్​ మూవీ అయినప్పటికీ యాక్షన్‌ సన్నివేశాల్లో స్టార్‌ హీరోకు ఏమాత్రం తగ్గకుండా సమంత తన నటనతో మెస్మరైజ్‌ చేసిందని ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకులు సైతం సమంత డెడికేషన్‌ చూసి ఫిదా అవుతున్నారు. ప్రతి ఫ్రేమ్​లో సమంత తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

శుక్రావారం యశోద మేకర్స్ ఓ మేకింగ్‌ వీడియోను రిలీజ్​ చేశారు. శత్రువుల బారి నుంచి యశోద తప్పించుకుని ఒక అడవిలో పరిగెడుతూ ఉండగా, ఆమెను ఒక వేట కుక్క వేటాడటం వంటి సీన్​లు చూస్తుంటే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ సీన్‌ను ఎలా షూట్‌ చేసారన్నది కూడా వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.