Samantha Akshay kumar Oo antava song: 'ఊ అంటావా మావ' సాంగ్.. దేశవ్యాప్తంగా ఎంతలా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసిన ఇదే పాట వినపడింది. సోషల్‌మీడియాలోనూ రికార్డులు సాధించింది. ఇక ఈ గీతంతో సమంత క్రేజ్.. యూత్‌లో అమాంతం పెరిగిపోయింది. అయితే తాజాగా ఈ పాటకు మరోసారి చిందులేసి అభిమానుల్ని అలరించింది సామ్.
తాజాగా కాఫీ విత్ కరణ్షోలో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌తో కలిసి సందడి చేసిన ఈ సామ్ 'ఊ అంటావా మావ' అంటూ మరోసారి చిందులతో రెచ్చిపోయింది. అక్షయ్‌తో కలిసి ఈ సాంగ్‌కు డ్యాన్స్ వేసింది. దీనికి సంబంధించిన క్లిప్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. కాగా, ఈ కార్యక్రమం.. గురువారం(జులై 21) రాత్రి 7 గంటలకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలై ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది. ఇందులో సామ్‌ను అక్షయ్ ఎత్తుకుని ఎంట్రీ ఇవ్వడం, సమంత తన పెళ్లి గురించి మాట్లాడటం వంటివి చూపించారు.
-
The Cool 😎 and the Killer 🔥 raising temperatures in the house! #HotstarSpecials #KoffeeWithKaranS7 episode 3 starts streaming on 21st July. @karanjohar @akshaykumar @Samanthaprabhu2 @apoorvamehta18 @aneeshabaig @jahnvio @Dharmatic_ pic.twitter.com/QMXB0KBwab
— Disney+ Hotstar (@DisneyPlusHS) July 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Cool 😎 and the Killer 🔥 raising temperatures in the house! #HotstarSpecials #KoffeeWithKaranS7 episode 3 starts streaming on 21st July. @karanjohar @akshaykumar @Samanthaprabhu2 @apoorvamehta18 @aneeshabaig @jahnvio @Dharmatic_ pic.twitter.com/QMXB0KBwab
— Disney+ Hotstar (@DisneyPlusHS) July 20, 2022The Cool 😎 and the Killer 🔥 raising temperatures in the house! #HotstarSpecials #KoffeeWithKaranS7 episode 3 starts streaming on 21st July. @karanjohar @akshaykumar @Samanthaprabhu2 @apoorvamehta18 @aneeshabaig @jahnvio @Dharmatic_ pic.twitter.com/QMXB0KBwab
— Disney+ Hotstar (@DisneyPlusHS) July 20, 2022
ఇదీ చూడండి: Black is an unstoppable : ముసిముసి నవ్వులు నవ్వండి