ETV Bharat / entertainment

లవ్ ఎమోజీతో నటి బర్త్​డే విషెస్.. సాయిధరమ్ తేజ్ షాకింగ్ రిప్లై.. - సాయిధరమ్‌ తేజ్ సినిమాలు

'తిక్క' సినిమాలో నటించిన హీరోయిన్​కు, హీరో సాయి ధరమ్ తేజ్​కు మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ నెట్టింట్లో వైరల్​గా మారింది. తేజు పుట్టిన రోజు సందర్భంగా ఆ బ్రెజిల్ భామ పెట్టిన ట్విట్టర్​ పోస్టుపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

sai dharam tej new love track
sai dharam tej new love track
author img

By

Published : Oct 16, 2022, 5:17 PM IST

Updated : Oct 16, 2022, 6:55 PM IST

సాయిధరమ్‌ తేజ్ నటించిన 'తిక్క'తో తెలుగు తెరకు పరిచయమైన బ్రెజిల్‌ భామ లారిస్సా బొనేసి. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇదే విషయాన్ని సాయి పలు ఇంటర్వ్యూల్లోనూ తెలిపారు. ఇదిలా ఉండగా.. సాయి తేజ్‌ పుట్టినరోజున లారిస్సా పెట్టిన ట్వీట్‌.. దానికి అతడు ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

sai dharam tej new love track
.

శనివారం సాయి తేజ్ 36వ పుట్టినరోజు సందర్భంగా.. బొనేసి ట్విటర్‌ వేదికగా "హ్యాపీ బర్త్‌డే మై తేజు" అంటూ లవ్‌ సింబల్‌ని జత చేసింది. దీనికి "నన్ను ఎప్పుడూ డిస్ట్రబ్‌ చేసే వ్యక్తి" అంటూ సాయి ఆమెకు థ్యాంక్స్‌ చెబుతూ లవ్‌ ఎమోజీలు పెట్టాడు. ఆమెతో దిగిన ఓ ఫొటో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్లు చూసిన నెటిజన్లు.. మీరు 'ప్రేమలో ఉన్నారా?' అని అడుగుతున్నారు. 'తిక్క' తర్వాత లారిస్సా తెలుగు తెరపై ఎక్కువగా కనిపించలేదు. సందీప్‌ కిషన్‌ నటించిన 'నెక్ట్స్‌ ఏంటి'లో ఆమె చిన్న పాత్ర పోషించారు.

ఇవీ చదవండి : ప్రముఖ సీరియల్​ నటి ఆత్మహత్య.. మాజీ బాయ్​ఫ్రెండ్ వేధింపుల వల్లే!

బుల్లితెరపై మాస్ సంగమం.. 'అన్​స్టాపబుల్'​ షోలో పవన్​ కల్యాణ్?

Last Updated : Oct 16, 2022, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.