ETV Bharat / entertainment

కాంతార సంచలనం.. కేజీఎఫ్​ 2, ఆర్​ఆర్​ఆర్​ రికార్డ్​ బ్రేక్​ - కాంతార కేజీఎఫ్​ 2 రికార్డ్​ బ్రేక్​

కన్నడలో ఇటీవలే విడుదలై రికార్డులు సృష్టిస్తున్న కాంతార సినిమా తాజాగా కేజీయ్​ఫ్​ 2, ఆర్​ఆర్​ఆర్​ రికార్డులను బ్రేక్ చేసింది. ఆ వివరాలు..

Rishab shetty kantara surpasses yash kgf rajamouli RRR
కాంతార సంచలనం
author img

By

Published : Oct 15, 2022, 7:28 AM IST

కన్నడ హీరో రిషభ్​ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా కాంతార. సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది.

తాజాగా ఈ మూవీ కేజీఎఫ్‌ 2, ఆర్​ఆర్​ఆర్​ రికార్డులను బద్దలు కొట్టింది. ఐఎమ్‌డీబీలో కేజీఎఫ్‌ 2 మూవీకి 8.4, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు 8 రేటింగ్‌ ఉండగా కాంతార.. వీటిని వెనక్కు నెట్టి అత్యధికంగా 9.5 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ చిత్రంగా కాంతార నిలిచింది. కాగా ఈ చిత్రం నేడు(అక్టోబర్​ 15) తెలుగులో రిలీజ్​ కానుంది. గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిశోర్‌ కుమార్‌, ప్రమోద్‌ శెట్టి, ప్రకాష్‌ తుమినాడు, అచ్యుత్‌ కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: బోల్డ్​ కంటెంట్​తో 'ఎక్స్ఎక్స్ఎక్స్' వెబ్​ సిరీస్.. నిర్మాత ఏక్తా కపూర్​పై సుప్రీం సీరియస్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.