Rakul Preet Singh Latest Photoshoot : ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలు, ఫొటోషూట్లతో ఆకట్టుకునే నాజూకు బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, భాషల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్రేజియా మ్యాగ్జైన్ కోసం స్టన్నింగ్ ఫొటోషూట్ చేసింది.
మెస్మరైజ్ చేసే తన అందాన్ని.. డిఫరెంట్ మోడ్రన్ ఔట్ ఫిట్లలో ఆరబోసింది. ఫస్ట్ లుక్‌లో బ్లూ కలర్ నెటెడ్ డ్రెస్‌లో తాను వేసుకున్న వైట్ బ్రా కనిపించేలా పోజిచ్చింది. మరో పిక్‌లో ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో కనువిందు చేసింది. మరో ఫొటోలో మల్టీ కలర్ టూబ్ డ్రెస్‌లో అదిరిపోయే స్టైల్లో పోజిచ్చింది. ఇంకో దాంట్లో గ్రేస్ ఫుల్‌గా గ్రీన్ కలర్ డ్రెస్‌లో హైలైట్‌గా కనిపించింది. ఈ పిక్స్ అన్నీ ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను బాగా చూపిస్తున్నాయి.
వీటిన్నింటిలోనూ ఆమె ఎద అందాలను చూపిస్తూ హైలైట్ చేసింది. గోల్డెన్ ఇయర్ రింగ్, బ్రాస్లెట్, స్టైలిష్ చెప్పులు, ఆకట్టుకునే హెయిల్ స్టైల్‌తో కనువిందు చేసింది. ఇవన్నీ ఆమె గ్లామర్‌ను మరింత రెట్టింపు చేసేలా ఉన్నాయి. మొత్తంగా ఛార్మింగ్ ఫేస్‌తో మస్త్ గ్రేస్‌గా బాగా కనిపించింది. ఈ పిక్స్ అన్నీ నెటిజన్లను, ఆమె అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆ ఫొటోస్ను వారు తెగ షేర్ చేస్తూ క్రేజీగా కొంటె కామెంట్లు పెడుతున్నారు. 'చాలా హాట్‌గా ఉన్నావు', 'హాట్ నెస్ ఓవర్ లోడెడ్', 'వామ్మో ఏంటి ఈ అందాలు' అని అంటున్నారు.
Rakul Preet Singh And Jackky Bhagnani Relationship : కాగా, రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చివరగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమాలో నటించింది. ప్రస్తుతం హిందీలో బిజీగా ఉంది. తమిళంలో శివకార్తికేయన్‌తో ఓ చిత్రంలో నటించింది. అది రిలీజ్‌కు రెడీగా ఉంది. ప్రస్తుతం ఈ భామ.. యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో రిలేషన్షిప్లో ఉంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందా లేదా అనేది..
Jabardasth Varsha Beach Photos : తెల్ల చీరలో తడిసిన అందాలతో మస్త్ హాట్‌గా వర్ష..
దసరా ట్రీట్.. నిషా అగర్వాల్ - నభా నటేశ్ అందాల జాతర.. ఇంత అందం తట్టుకోవడం కష్టమే