ETV Bharat / entertainment

Pushpa 2 Movie Release Date : 'పుష్ప 2'.. ఇలా జరిగితే రూ.1000 కోట్లు కష్టమే సార్​! - పుష్ప 2 వెయ్యి కోట్లు నెరవేరేనా

Pushpa 2 Movie Release Date : 'పుష్ప 2' రిలీజ్ డేట్​పై మూవీటీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తే.. రూ.1000కోట్లు వచ్చేది కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే?

Pushpa 2 Movie Release Date : 'పుష్ప 2'.. ఇలా జరిగితే రూ.1000 కోట్లు కష్టమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 10:27 PM IST

Pushpa 2 Movie Release Date : 'పుష్ప 2' రిలీజ్​ డేట్​పై మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. 2024 ఆగస్టు 15వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు మేకర్స్​ అనౌన్స్ చేసేశారు. అయితే ఈ డేట్​ను సినిమా విడుదల చేయడం బాగానే ఉంది. పబ్లిక్​ హాలీడే కావడం వల్ల లాంగ్​ వీకెండ్​ కలిసొస్తుంది. కానీ ఈ డేట్​.. వెయ్యి కోట్ల మార్కెట్​ను అందుకుంటుందా అనేది కాస్త అనుమానంగానే ఉంది.

ఎందుకంటే?
Pushpa 2 VS Indian Movie : ఈ చిత్రం ఆగస్ట్ 15న గురువారం రిలీజ్ చేస్తున్నారు. అంటే మొదటి వీకెండ్​లో నాలుగు రోజులతో మంచి వసూళ్లు వస్తాయి. ఇక రెండో వీకెండ్ వచ్చేసరికి రాఖీ పండుగ, ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో వినాయక చవితి ఇలా సినిమాకు మంచి హాలిడేస్​ దొరికాయి. కానీ ఇదే సమయంలో కోలీవుడ్​లో దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమా కూడా రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం పాన్​ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది శంకర్​. విక్రమ్​తో బ్లాక బస్టర్ హిట్ అందుకున్న యూనివర్స్ స్టార్ కమల్ హాసన్​. దీంతో సౌత్ ఇండస్ట్రీలో పుష్ప 2కు గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్​లు ఉన్నాయి.

Pushpa 2 VS Sigham3 : బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సింగం 3 కూడా అదే సమయంలో రిలీజ్ కానుందట. ఈ సినిమా సిరీస్​కు మాస్ అండ్ యాక్షన్ ప్రియుల అండ ఉంటుంది. అందులో ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్​ శెట్టి. ఈ చిత్రానికి అటు నార్త్​తో పాటు ఇటు సౌత్​లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. అంటే పుష్పరాజ్ రెండు చోట్ల గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది రూ.1000 కోట్లు అందుకోవాలన్న పుష్ప రాజ్​కు కాస్త ఎఫెక్ట్​ అనే చెప్పాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి. పుష్ప కల నెరవేరుతుందో లేదో!

Alluarjun Latest Insta Post : ఫ్యాన్స్​కు బన్నీ బిగ్​ సర్​ప్రైజ్​.. 'పుష్ప 2' స్పెషల్ వీడియోతో

Pushpa 2 Release Date : నేషనల్ అవార్డు విన్నింగ్ జోష్​లో బన్నీ.. పుష్ప-2 రిలీజ్ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.