ETV Bharat / entertainment

పవన్ 'బ్రో' థీమ్ సాంగ్​.. తమన్​ మ్యూజిక్​ హైలైట్​

author img

By

Published : Jul 25, 2023, 12:17 PM IST

Bro movie theme song : పవన్ కల్యాణ్​ 'బ్రో' సినిమా నుంచి థీమ్​ వీడియో లిరికల్​ సాంగ్ రిలీజైంది. ఈ పాట ఆద్యంతం గూస్​ బంప్స్​ తెప్పించేలా ఉంది. తమన్​ మ్యూజిక్​ హైలైట్​గా నిలిచింది. ఆ వివరాలు..

Pawan theme song released
పవన్ 'బ్రో' థీమ్ సాంగ్​.. తమన్​ మ్యూజిక్​ హైలైట్​

Bro movie theme song : పవన్ కల్యాణ్ - సాయితేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'బ్రో'. జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒక్కోక్కటిగా వరుస అప్డేట్లను ఇస్తూ అభిమానుల్లో జోష్​ నింపేందుకు ప్రయత్నిస్తోంది మూవీటీమ్​. తాజాగా 'బ్రో' థీమ్ లిరికల్​ వీడియో సాంగ్​ను విడుదల చేసింది. పవన్ పాత్రను ఎలివేట్​ చేస్తూ ఈ థీమ్ సాంగ్ కొనసాగింది. 'కాల త్రిగుణ సంశ్లేషం.. కాల గమణ సంకాశం' అంటూ సంస్కృత పదాలతో ఉన్న ఈ లిరిక్స్​కు తమన్ సమకూర్చిన బాణీలు, బీట్ అదిరిపోయింది. గూస్​ బంప్స్​ తెప్పిస్తోంది. పాట ఆద్యంతం ఎంతో వినసొంపుగా ఉంది. హై ఫీల్‌ను అందిస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Bro movie teaser : అంతగా రానీ హైప్​.. సాధారణంగా పవన్ మూవీ అంటే రిలీజ్​కు నెల రోజుల ముందు నుంచే సోషల్​మీడియా భారీ హైప్​ కనిపించేది. అయితే 'బ్రో' సినిమా విషయంలో అలా కనపడలేదు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్​, రెండు సాంగ్స్​ పవన్ ఫ్యాన్స్​ను అంతగా ఆకట్టుకోలేదు. తమన్ అందించిన సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదని అన్నారు. దగీంతో అవి సోషల్​మీడియాలో అంతగా ట్రెండ్ కూడా అవ్వలేదు. అయితే ఇప్పుడు తాజాగా రిలీజ్​ చేసిన థీమ్ లిరికల్ వీడియో సాంగ్​ మాత్రం అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ పాటనే సినిమాపై ​ హైప్​ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఇకపోతే ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bro movie cast : సినిమాలో పవన్‌ కళ్యాణ్​ను టైమ్​ అనే మోడ్రన్ గాడ్​ పాత్రలో కనిపించనున్నారు. సాయితేజ్ మార్క్ అనే పాత్రలో నటించారు. హీరోయిన్లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్​ నటించారు. ఒరిజినల్ వెర్షన్ 'వినోదయ సీతమ్'​కు దర్శకత్వం వహించిన సముద్రఖనినే ఈ రీమేక్​ను కూడా డైరెక్ట్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​.. సినిమాను స్క్రీన్​ ప్లే, డైలాగ్స్​ అందించారు. పవన్ సన్నివేశాల కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ రాశారట.

ఇదీ చూడండి :

అనసూయ టు అనన్య.. బికినీలో హాట్​ బ్యూటీస్​.. ఫారెన్ ట్రిప్​ మస్త్​ చిల్​ కొడుతున్నారుగా!

''బ్రో' కోసం పవన్ ఉపవాసం.. ఈ సినిమాకు ఆయనే స్ఫూర్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.