ETV Bharat / entertainment

ఈ వారం OTTలోకి 15కుపైగా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు.. అవేంటో తెలుసా? - ఓటీటీ మూవీలు

OTT Movies: ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలో సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

Etv ott-movies-in-november-second-week
ott-movies-in-november-second-week
author img

By

Published : Nov 10, 2022, 6:51 PM IST

OTT Movies: ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలో సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

నెల రోజులు కూడా కాకుండానే..!
దీపావళి కానుకగా అక్టోబరు 21న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం 'ఓరి దేవుడా..!'. గురువారం అర్ధరాత్రి (12 గంటలకు) నుంచి ఈ చిత్రం 'ఆహా'లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సడెన్‌ సర్‌ప్రైజ్‌తో సినీ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ఈ ఫాంటసీ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మిథిలా పాల్కర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఓరి దేవుడా

క్రైమ్‌ థ్రిల్లర్‌ కొనసాగింపు..
అభిషేక్‌ బచ్చన్‌, అమిత్‌ సాద్‌, నిత్యామేనన్‌, సయామీఖేర్‌ తదితరులు కీలకపాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ 'బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌'. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ వెబ్‌సిరీస్‌ తొలి భాగం ఎంతలా అలరించిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు సీజన్‌-2 స్ట్రీమింగ్‌ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌వీడియోలో అందుబాటులో ఉంది.

బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'రోషాక్‌'
మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికి కూడా సుపరిచితమైన నటుడు మమ్ముట్టి. ఆయన నటించిన తాజా చిత్రం రోషాక్‌‌. ఇటీవల థియేటర్‌లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా నవంబర్‌ 11 నుంచి డిజిటల్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నిషమ్‌ బషీర్‌ దర్శకత్వం వహించారు. పూర్తిగా విభిన్న కథాంశంతో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.

రోషాక్‌‌

మిస్టరీ థ్రిల్లర్‌ 'మోనికా.. ఓ మై డార్లింగ్‌'
రాజ్‌కుమార్‌ రావు, రాధికా ఆప్టే, హ్యూమాఖురేషి కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ కామెడీ మూవీ 'మోనికా, ఓ మై డార్లింగ్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 11న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. హత్య చుట్టూ ఆసక్తికర కథా, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.

మోనికా, ఓ మై డార్లింగ్‌

ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • ఇరావిన్‌ నిగళ్‌ (తమిళ చిత్రం) నవంబరు 11
  • సిక్సర్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 11 నెట్‌ఫ్లిక్స్‌
  • బిహైండ్‌ ఎవ్రీ స్టార్‌ (కొరియన్‌ సిరీస్‌) నవంబరు 8
  • ద క్లాజ్‌ ఫ్యామిలీ 2 (డచ్‌ సిరీస్‌) నవంబరు 8
  • ట్రివియా వర్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 8
  • ద క్రౌన్‌ (వెబ్‌ సిరీస్‌) నవంబరు 9
ద క్రౌన్‌
  • ఫాలింగ్‌ ఫర్‌ క్రిస్మస్‌ (హాలీవుడ్‌ ) నవంబరు 10
  • లాస్ట్‌ బుల్లెట్‌ (ఫ్రెంచ్‌ మూవీ) నవంబరు 10
  • వారియర్‌ నన్‌ (వెబ్‌సిరీస్‌-2) నవంబరు 10
  • పూచాంది (తమిళ్‌) నవంబరు 11
  • ఏన్సెంట్‌ అపోకలిప్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 11
  • థాయ్‌ మసాజ్‌ (హిందీ) నవంబరు 11
  • క్యాప్చరింగ్‌ ది కిల్లర్‌ నర్స్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 11
  • మై ఫాదర్స్‌ డ్రాగన్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 11
  • డిన్నర్‌ ఎట్‌ మై ప్లేస్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 11

జీ5

  • ముఖ్‌బీర్‌: ది స్టోరీ ఆఫ్‌ ఎ స్పై (హిందీ సిరీస్‌) నవంబరు 11
  • గురు శిష్య (కన్నడ) నవంబరు 11
  • మై హూ మూసా (మలయాళం) నవంబరు 11
  • సేవింగ్స్‌ అకౌంట్‌ (బెంగాలీ) నవంబరు 11

సోనీ లివ్‌

  • తనావ్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 11 లయన్స్‌ గేట్‌ ప్లే
  • హాట్‌సీట్‌ (హాలీవుడ్‌) నవంబరు 11

డిస్నీ పస్ల్‌ హాట్‌స్టార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.