ETV Bharat / entertainment

నయన్​-విఘ్నేశ్​ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో వైరల్​ - నయనతార విఘ్నేశ్​ శుభలేఖ

Nayantara-Vignesh marriage wedding card: నయనతార-విఘ్నేశ్​ శివన్​ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. దాన్ని నెటిజన్లు ట్రెండ్​ చేస్తున్నారు. మీరు చూసేయండి..

Nayantara-Vignesh marriage
నయనతార విఘ్నేశ్ పెళ్లి
author img

By

Published : Jun 8, 2022, 1:47 PM IST

Nayantara-Vignesh marriage wedding card: నయనతార-విఘ్నేశ్​ శివన్​ పెళ్లికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో ఒక్క రోజులో(జూన్​ 9) వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒకట్టి కానున్నారు. ఈ వివాహ వేడుకకు మహాబలిపురం వేదిక కానుంది. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుంది.

అయితే తాజాగా నయన్​-విఘ్నేశ్​ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఈ యానిమేటేడ్ వీడియోలో వధువు, వరుడు తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి కలిసి నడుస్తున్నట్లుగా చూపించారు. ఇందులో నయనతార, విఘ్నేష్​ తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, జరిగే సమయం, వేదికను పొందుపర్చారు. ఇదిలా ఉంటే పెళ్లి జరిగే మహాబలిపురంలోని రిసార్ట్​లో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ​ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్​లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: అది జరిగితే.. నా పెళ్లి గురించి చెబుతా: కార్తిక్ ఆర్యన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.