ETV Bharat / entertainment

Leo Movie OTT Details : 'లియో' ఓటీటీ డీటెయిల్స్​ లీక్!.. అంత త్వరగా స్ట్రీమింగా?.. ఎప్పుడంటే? - నెట్​ఫ్లిక్స్​లో విజయ్​ ఓటీటీ లియో

Leo Movie OTT Details : దళపతి విజయ్ - లోకేశ్​ కనగరాజ్​ లియో థియేటర్లలోకి వచ్చేసింది. డీసెంట్​ టాక్​ రెస్పాన్స్​ను అందుకుంటోంది. సోషల్​ మీడియాలో అంతా ఈ సినిమా గురించే రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్​ కూడా బయటకు వచ్చేశాయి! ఎందులో, ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?

Leo Movie OTT Details : 'లియో' ఓటీటీ డీటెయిల్స్​ లీక్!.. అంత త్వరగా స్ట్రీమింగా?.. ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 10:11 AM IST

Leo Movie OTT Details : పేరుకు కోలీవుడ్​ హీరోనే అయినా.. దేశవ్యాప్తంగా తనదైన యాటిట్యూడ్​ స్టైల్​తో భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు ఇళయదళపతి విజయ్. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను, మార్కెట్​ను మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'లియో'తో అభిమానుల ముందుకు వచ్చారు.

పక్కా యాక్షన్​ మోడ్​లో వచ్చిన ఈ సినిమా నేడే(అక్టోబర్ 19న) థియేటర్లలో విడుదలై డీసెంట్​ టాక్​ను అందుకుంది(Thalapathy Vijay Leo Movie Review). మొదటి రోజే భారీ ఓపెనింగ్స్​ను అందుకునేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అప్పుడే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాల గురించి క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్​ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా టైటిల్ కార్డులో ఈ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్​.

  • #LeoReview : Directed by Lokesh, Leo is a gripping action thriller!

    Vijay, Sanjay Dutt & Arjun deliver electrifying performances in this high-octane film.

    With Anbariv's impressive stunts & Anirudh's music,it's an absolute MUST-SEE for all!

    And yes, #Leo belongs to LCU🔥 pic.twitter.com/tt0tE53umY

    — 𝐉𝐨𝐫𝐝𝐚𝐧 (@jordan10RK) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Leo Movie Netflix : ఈ సినిమా రైట్స్‌ కోసం నెట్​ఫ్లిక్స్​ రికార్డ్​ స్థాయి మొత్తాన్ని ముట్టజెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్​తో అగ్రీమెంట్​ జరిగిందట! అంటే అక్టోబర్ 19న థియేటర్లలోకి ఈ సినిమా వచ్చింది కాబట్టి.. నవంబర్ మూడో వారంలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Leo Movie Cast : కాగా, విజయ్ - లోకేశ్​ కాంబినేషన్‌లో వచ్చిన ఈ 'లియో' సినిమా.. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్​లో(LCU LEO) భాగంగా వచ్చింది. సీనియర్ హీరోయిన్​ త్రిష హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సంజయ్ దత్, యాక్షన్ కింగ్​ అర్జున్ సర్జా ఇతర కీలక పాత్రలో నటించారు. ప్రతినాయకులుగా వారి యాక్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. సినిమాకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ హైలైట్​గా ఉందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో విజయ్​.. విక్రమ్​ రోలెక్స్​ పాత్రతో ఫైటింగ్ కూడా చేస్తారట. ఈ సీక్వెన్స్​ బాగుందని అంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhagvant Kesari OTT : 'భగవంత్ కేసరి' ఓటీటీ డీటెయిల్స్​ వచ్చేశాయి!.. ఎన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ అంటే

Bhagvant Kesari Twitter Review బాలయ్య హ్యాట్రిక్​.. ప్రతీ ఆడపిల్ల చూడాల్సిన సినిమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.