ETV Bharat / entertainment

Kushi Collections : విజయ్-సామ్​ కమ్ ​బ్యాక్​.. ఫస్ట్​ డే ఊహించని వసూళ్లు!.. ఎన్ని కోట్లంటే? - విజయ్​ దేవరకొండ ఖుషి సినిమా

Kushi Collections : విజయ్ దేవరకొండ - సమంత కాంబోలో తాజాగా విడుదలైన చిత్రం 'ఖుషి'. పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్న ఈ సినిమా.. ఫస్డ్ డే డీసెంట్​ కలెక్షన్లను అందుకుంది. ఆ వివరాలు..

Kuhsi Collections : విజయ్-సామ్​ కమ్​బ్యాక్​.. ఫస్డ్​ డే ఊహించని వసూళ్లు!.. ఎన్ని కోట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 8:46 AM IST

Updated : Sep 2, 2023, 9:24 AM IST

Kushi Collections : అతి త‌క్కువ కాలంలోనే బ‌ల‌మైన అభిమాన‌గ‌ణాన్ని సొంతం చేసుకున్న హీరో.. ది విజ‌య్ దేవ‌రకొండ. 'లైగ‌ర్'​తో భారీ డిజాస్టర్​ను అందుకున్న ఆయన.. తాజాగా 'ఖుషి' అనే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సమంతతో కలిసి ఇందులో నటించారు. శివ నిర్వాణ దర్శకుడు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రానికి అమెరికాలో వేసిన ప్రీమియర్ షోలతోనే పాజిటివ్ టాక్ దక్కింది(Kushi Review). విప్లవ్‌, ఆరాధ్య పాత్రల్లో విజయ్‌, సామ్‌ అద్భుతంగా నటించారని సినీ ప్రియులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకుల ఆశించిన దాన్ని కన్నా స్పందన ఇంకాస్త ఎక్కువగానే వచ్చింది. దీంతో ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి.

Kushi Movie Pre Release Business : ఈ చిత్రానికి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు.. మొత్తంగా రూ.41 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్​గా ఈ చిత్రం రూ. 52.50 కోట్లు బిజినెస్ చేసిందట.

Kushi First Day Collections : ఇప్పుడీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 9.50 నుంచి రూ.10.00 కోట్లు షేర్ వసూలు వచ్చినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 13.20 నుంచి రూ.13.50 కోట్ల వరకు షేర్ అందుకుందట. దీంతో లైగర్​-శాకుంతలం చిత్రాలతో భారీ డిజాస్టర్లు అందుకున్న​ విజయ్‌-సమంత.. ఇప్పుడు సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు అయింది. మ్యూజికల్​గానూ ఈ సినిమా మంచి హిట్​ దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి కలిసి నిర్మించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూర్చారు. చిత్రంలో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Kushi Telugu Review : సామ్​- విజయ్​ 'ఖుషి'.. ఆడియెన్స్​ కనెక్టయ్యారా ?

Samantha America Tour : అది సామ్​ క్రేజ్.. ఒక్కో టికెట్​ రూ.2 లక్షలు.. నిమిషాల్లో హాట్​కేకుల్లా అమ్ముడుపోయాయట!

Last Updated : Sep 2, 2023, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.