ETV Bharat / entertainment

ఫ్యాట్​ సర్జరీ వికటించి ప్రముఖ టీవీ నటి మృతి.. 21 ఏళ్లకే.. - undefined

ప్రముఖ నటి చేతనా రాజ్ మృతి చెందారు. కన్నడ పరిశ్రమకు చెందిన ఆమె 21 ఏళ్లకే మరణించడంపై విషాదం నెలకొంది.

Chethana Raj
చేతనా రాజ్
author img

By

Published : May 17, 2022, 12:26 PM IST

కన్నడ టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటి చేతనా రాజ్ 21 ఏళ్లకే మృతి చెందారు. ఆమె మరణ పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఈ నెల 16న ఆమె బెంగళూరులోని ఓ కాస్మోటిక్​ ఆస్పత్రిలో ఫ్యాట్ ఫ్రీ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్​ అయిన కొన్ని గంటలకు ఆమె ఊపిరితిత్తుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పరిస్థితి వికటించి.. మృతి చెందినట్లు సమాచారం.

Chethana Raj
చేతనా రాజ్

ఇదిలా ఉంటే.. డాక్టర్​ నిర్లక్ష్యం వల్లే తన కూతురు మృతి చెందిందని చేతన తండ్రి గోవింద్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో ఐసీయూ సరిగా లేదని.. శస్త్రచికిత్స గురించి తమకు చెప్పలేదన్నారు.

గీత, దొరసాని, ఒలవిన్ నిల్దాన్ వంటి కన్నడ సీరియల్స్​తో చాలా పాపులర్​ అయ్యింది చేతనా రాజ్. అలాగే 'హవయామి' సినిమాలో కూడా ఆమె నటించింది. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.

Chethana Raj
చేతనా రాజ్

ఇదీ చదవండి: బాలీవుడ్​ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్న మరో 7 తెలుగు సినిమాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.