ETV Bharat / entertainment

ఓటీటీ లవర్స్ గెట్‌ రెడీ.. మరికొన్ని గంటల్లో రూ.650 కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ

ఓటీటీ లవర్స్ గెట్ రెడీ. రూ.650 కోట్ల రూపాయల సినిమా ఓటీటీలోకి మరికొన్ని గంటల్లోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటంటే?

ఓటీటీ లవర్స్ గెట్‌ రెడీ.. మరికొన్ని గంటల్లో రూ.650 కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీ లవర్స్ గెట్‌ రెడీ.. మరికొన్ని గంటల్లో రూ.650 కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 7:23 PM IST

Jailer OTT Release Date : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన 'జైలర్' చిత్రం రీసెంట్​గా విడుదలై పాన్ ఇండియా రేంజ్​లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమాను ఓవర్సీస్​లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా చూసేందుకు అన్ని భాషల సినీ ప్రేక్షకులకు థియేటర్లకు క్యూ కట్టారు. దాదాపు 25రోజుల పాటు థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​ అయింది. మొత్తంగా ఇప్పుటివరకు ఈ చిత్రం దాదాపు రూ. 650 కోట్ల వసూళ్లను సాధించింది(Jailer Collections).

ఇక ఈ చిత్రంలో రజనీ సరనస నటించిన అలనాటి సీనియర్​ హీరోయిన్ రమ్యకృష్ణ ఎమోషనల్​ అండ్ లైట్​ కామెడీ యాక్టింగ్​, కన్నడ సూపర్ స్టార్​ శివరాజ్ కుమార్, మలయాళ మెగాస్టార్​ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్​ జాకీ ష్రాఫ్​ ఎక్స్​ప్లోజివ్ యాక్టింగ్ హైలైట్​గా నిలిచింది. ఇక మ్యూజిక్ సెన్సేషన్​ అనిరూధ్ అందించిన సంగీతం రజనీ పాత్రను ఎలివేట్​ చేస్తూ గూస్ బంప్స్​ తెప్పించింది.

ఈ సినిమాను దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం భారీ లాభాలు తీసుకురావడంతో .. చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్ బ్యానర్ అధినేత కళానిధి మారన్.. రజనీకాంత్​, దర్శకుడు నెల్సన్​ కుమార్​, అనిరూధ్​కు స్పెషల్​ కాస్ట్లీ కార్లు, చెక్​లను బహుమతిగా ఇచ్చారు.

Jailer OTT Platform :ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఓటీటీ ఆడియెన్స్​ను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా మరి కొన్ని గంటల్లో నేడు(సెప్టెంబరు 6) అర్ధరాత్రి అనగా సెప్టెంబర్ 7 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేందుకు రెడీ అయిపోయింది. ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్​ కానుంది. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ ప్రదర్శన కానుంది. ఇప్పటికే చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jailer OTT Release : ఓటీటీ రిలీజ్​కు 'జైలర్' రెడీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్​.. ఎక్కడంటే ?

Thalaivar 170 Update : 'జైలర్' సక్సెస్​ సెలబ్రేషన్స్​లో రజనీ.. 'జై భీమ్'​ దర్శకుడితో సినిమా షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.