ETV Bharat / entertainment

Happy Birthday Nagarjuna : 'నా సామిరంగ.. ఈ సారి పండక్కి జాతరే'.. నాగ్​ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్​ సూపర్​ - నాగార్జున సినిమా నా సామిరంగా టైటిల్ గ్లింప్స్​

Happy Birthday Nagarjuna : అక్కినేని హీరో నాగార్జున తన కొత్త సినిమాను అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్​ టైటిల్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు.

Happy Birthday Nagarjuna
Happy Birthday Nagarjuna : 'నా సామిరంగా ఈ సారి పండక్కి జాతరే'.. నాగ్​ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్​ సూపర్​
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 10:54 AM IST

Updated : Aug 29, 2023, 11:59 AM IST

Happy Birthday Nagarjuna : అక్కినేని హీరో నాగార్జున తన కొత్త సినిమాను అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా 'నా సామిరంగ'(Nagarjuna new movie updates) అనే టైటిల్​ను ఖరారు చేస్తూ.. మూవీ ఫస్ట్ లుక్​ టైటిల్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్​ఫుల్​గా ఉంది. నాగార్జున స్టైల్​గా బీడీ కాల్చుకోవడం, లుంగీ మాస్​ లుక్​ అదిరింది. 'జాతర జాతర' అంటూ వచ్చే బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. 'ఈ సారి పండక్కి నా సామిరంగ.. కింగ్ మాస్ జాతర మొదలు..' అంటూ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీగా దిగబోతున్నట్లు తెలిపారు.

Nagarjuna Latest Movie : ఇక ఈ గ్లింప్స్​లో నాగార్జున కట్టూ, మాట తీరు మంచి మాస్​ అండ్​ స్టైలిష్‌గా అనిపించింది. నాగార్జున బీడీ కాల్చుకుని నడిచే విధానం, అందులోనూ లుంగీ వేసుకుని మాస్​ లుక్​లో కనిపించడం​ అదిరిపోయింది. ప్రచార చిత్రం చివర్లో.. 'ఈ సారి పండక్కి నా సామిరంగ'.. అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ సూపర్​గా ఉంది. ఈ టైటిల్ గ్లింప్స్​.. అక్కినేని అభిమానులకు ఓ సూపర్ ఫీస్ట్​లా ఉంది.

"అన్నా లోపల 56 మంది రౌడీలను పోగేశా'.. 'ఈ పండక్కి పనైపోవాలి'.. 'వాళ్లు మామూలోళ్లు కాదన్నా.. పులులు'.. 'అన్నా ఆడి చెయ్యి తీసేయాలా? కాలు తీసేయాలా? ఏకంగా తల తీసేయమంటావా? ఎవడన్నా ఆడు'.. అంటూ రౌడీలంతా కలిసి డైలాగులు చెబుతుంటే... అప్పుడు కింగ్ అంటూ బ్యాక్​గ్రౌండ్​లో ఎలివేషన్ ఇస్తూ.. అదే రౌడీల గుంపులో ఉన్న నాగ్​ను చూపించారు. తన తలపైన ఉన్న ముగుసు తీసి రగ్డ్ గడ్డంతో గట్టిగా నవ్వుతూ నాగ్ కనిపించి అదరగొట్టేశారు.

ఈ క్రమంలోనే లోపల ఉంది పులులు కాదురా.. మేకలు.. అంటూ బ్యాక్​గ్రౌండ్​లో డైలాగ్​ రావడం.. కింగ్​ వారందరినీ చితకొట్టేసినట్లు చూపించారు. అలా నైట్​ బ్యాక్​గ్రౌండ్​లో సాగిన ఈ సీన్స్​లో రౌడీలందరినీ కొట్టేసి.. రక్తపు మరకలతో నాగార్జున బయటకు రావడం హైలైట్​గా నిలిచింది. ఈ సన్నివేశాలన్ని చూస్తుంటే.. మూవీలో మంచి యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంటాయని అర్థమవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అఖిల్ విషయంలో సైలెంట్​గా నాగార్జున!

ఇంట్రెస్టింగ్​గా ధనుష్- శేఖర్ కమ్ముల మూవీ పోస్టర్! నాగార్జునతో లింక్ ఏంటి?

Last Updated : Aug 29, 2023, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.