ETV Bharat / entertainment

హీరో నాగార్జునకు షాక్.. గోవాలో 'అక్రమ' నిర్మాణాలు ఆపాలంటూ నోటీసులు - గోవా అక్రమ నిర్మాణాలు నాగర్జున

టాలీవుడ్​ హీరో నాగార్జునకు గట్టి షాక్ తగిలింది. గోవాలో మాండ్రేమ్​ పంచాయతీ సర్పంచ్​ ఆయనకు నోటీసులు జారీ చేశారు. 'అక్రమ' నిర్మాణాలను ఆపకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

goa notices to nagarjuna
goa notices to nagarjuna
author img

By

Published : Dec 21, 2022, 3:37 PM IST

Updated : Dec 21, 2022, 4:10 PM IST

Nagarjuna Goa Notice : టాలీవుడ్​ స్టార్​ హీరో నాగార్జునకు గోవాలోని మాండ్రేమ్ పంచాయతీ సర్పంచ్​ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో నాగార్జునకు సంబంధించిన నిర్మాణ పనులను ఆపాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

"మాండ్రేమ్​ పంచాయతీ సర్వే నెం.211/2బి ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా మీకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంటనే పనులు ఆపకపోతే పంచాయతీ రాజ్​ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని మాండ్రేమ్​ సర్పంజ్​ అమిత్​ సావంత్​.. నాగార్జునకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.

Last Updated : Dec 21, 2022, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.