ETV Bharat / entertainment

ETV 27th Anniversary స్పెషల్​ డ్యాన్స్​తో అనసూయ అదరహో - Bhale manchi roju

ఆగస్టు 27న తెలుగువారి ఇంటింటి టీవీ ఈటీవీ 27వ వసంతం. ఈ సందర్భంగా ఆగస్టు 28 రాత్రిపూట 7.00 గంటలకు ఈటీవిలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో గ్లామర్ గార్ల్​ అనసూయ, మాటమాటలో చమక్కులు చిందించే చంద్ర, సుడిగాలి సుధీర్​తో పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా సందడి చేయబోతున్నారు. ఆ వివరాలు.

Etv 27 anniversary special programme
భలే మంచి రోజు... వినోదాల విందు
author img

By

Published : Aug 18, 2022, 11:11 AM IST

Updated : Aug 18, 2022, 11:39 AM IST

ఆగస్టు 28.. ఆదివారం

ఆనందాల హరివిల్లు విరబూస్తుంది..

వినోదాల విరిజల్లు కురుస్తుంది..

ఆనందాల నావపై ప్రేక్షక జగతి ఓలలాడుతుంది..

ఎందుకంటే... ఆగస్టు 27న తెలుగువారి ఇంటింటి టీవీ ఈటీవీ 27వ వసంతం. ఆగస్టు 28 రాత్రిపూట 7.00 గంటలకు ఈటీవిలో ఆనందాల వేట ప్రారంభం కాబోతోంది. జబర్దస్త్ ద్వారా తెలుగునాట సుపరిచితులైన గ్లామర్ గార్ల్​ అనసూయ, మాటమాటలో చమక్కులు చిందించే చంద్ర, సుడిగాలి ఇంటిపేరుగా పెట్టుకున్న సుడిగాలి సుధీర్ మరల ఈటీవీ వేదికపై సందడి చేయబోతున్నారు. మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ నిర్వహించిన ఈ ఈవెంట్ ఆదివారం సాయంత్రం 7.00 గంటల నుంచి అందరిని అలరించబోతోంది.

నటి ఇంద్రజ, పాపులర్ యాంకర్ మాచిరాజు ప్రదీప్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈవెంట్లో జబర్దస్త్ ఆర్టిస్టులు రామ్ ప్రసాద్, హైపర్ ఆది వేసే పంచ్‌లు ప్రోగ్రామ్‌కి హైలెట్‌గా నిలవనున్నాయి. దేశంలోనే విఖ్యాత గాయకులైన కేజే ఏసుదాస్ తనయుడు విజయ్ ఏసుదాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌ ఆలపించిన గీతాలు తన్మయత్వంలో ఓలాలాడిస్తాయి. హాస్యనటులు ఆలీ, పోసానీ ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని టాక్. ఇంటిల్లిపాదిని ఆకట్టుకుని ఈటీవీ సీరియళ్లలోని నటీనటులు ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈటీవీ న్యూస్ ప్రెసెంటర్లు న్యూ లుక్ లో సందడి చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: బాలయ్య అనిల్​రావిపూడి సినిమా బడ్జెట్​ అన్ని కోట్లా

Last Updated : Aug 18, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.