ETV Bharat / entertainment

థియేటర్​లో సినిమా టికెట్లు అమ్మిన హీరోయిన్​.. ఎగబడ్డ కుర్రాళ్లు! - థియేటర్​లో సినిమా టికెట్లు అమ్మిన హీరోయిన్​

యంగ్ హీరోయిన్ శ్రీలీల ఓ థియేటర్​లో టికెట్లు అమ్ముతూ కనిపించింది. ఆమెను చూసిన అక్కడి కుర్రాళ్లు తెగ సంబరపడిపోయారు. ఆమెతో కలిసి ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

Actress Sreeleela sold tickets
థియేటర్​లో సినిమా టికెట్లు అమ్మిన హీరోయిన్​.. ఎగబడ్డ కుర్రాళ్లు!
author img

By

Published : Dec 17, 2022, 4:59 PM IST

తమ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి రకరకాల ప్రమోషన్స్ చేస్తుంటాయి మూవీటీమ్స్​​. కొన్ని సందర్భాల్లో వినూత్నంగా కూడా ప్లాన్​ చేస్తుంటాయి. అలా ఈ సారి ధమాకా మూవీ టీమ్​ కూడా అదే చేసింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్​ కోసం.. హీరోయిన్ శ్రీలీల చేసిన ఓ పని వైరల్​ అవుతోంది. ఆమె హైదరాబాద్​లోని ఏఎంబీ మాల్​లో కాసేపు సందడి చేసింది. అక్కడికి వచ్చిన యూత్​తో కలిసి సరదాగా డ్యాన్స్ కూడా చేసింది. ఇక ధమాకా అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా అమ్మింది. ఏకంగా హీరోయిన్ టికెట్స్ అమ్ముతుండేసరికి.. ఫ్యాన్స్ కౌంటర్​కు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరితో మాట్లాడిన శ్రీలీల.. ధమాకాలో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? ఆ స్టెప్ వేయండి ఓసారి అంటూ టికెట్స్ అమ్మింది.

Actress Sreeleela sold tickets
థియేటర్​లో సినిమా టికెట్లు అమ్మిన శ్రీలీల.. ఎగబడ్డ కుర్రాళ్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.