ETV Bharat / entertainment

సర్కారు వారి పాటకు కొత్త సాంగ్ జత... గురువారమే 'జనగణమన'! - major movie review

SARKARU VAARI PAATA MURARI VAA: సర్కారు వారి పాట సినిమాలో మరో సాంగ్​ను జోడించినట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు, మేజర్ సినిమాలోని జనగణమన వీడియో సాంగ్ రిలీజ్ టైమ్​ను మేకర్స్ వెల్లడించారు.

MOVIE UPDATES
MOVIE UPDATES
author img

By

Published : Jun 1, 2022, 10:30 PM IST

SARKARU VAARI PAATA MURARI VAA SONG: సూపర్​స్టార్ మహేశ్ బాబు, పరశురాం కాంబోలో వచ్చిన 'సర్కారు వారి పాట' బ్లాక్​బస్టర్ టాక్​తో థియేటర్లలో దూసుకెళ్తోంది. మహేశ్ మాస్ యాంగిల్, లవ్ ట్రాక్, సోషల్ మెసేజ్.. ఇలా అన్ని అంశాల మేళవింపుతో వచ్చిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సరికొత్త అప్డేట్ ఇచ్చింది. సినిమాకు కొత్తగా మరో పాటను జత చేసినట్లు ప్రకటించింది. 'మురారి వా' అంటూ సాగే ఈ పాటను సినిమాకు జోడించినట్లు స్పష్టం చేసింది.

SARKARU VAARI PAATA MURARI VAA SONG
.

MAJOR JANA GANA MANA: మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. అడవి శేషు లీడ్ రోల్​ పోషించారు. జూన్ 3న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రీ-రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సందర్భంగా చిత్రంలోని జనగణమన వీడియో సాంగ్​ను గురువారం ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేజర్ ఏంథమ్ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలిపారు.

MAJOR JANA GANA MANA VIDEO SONG
.

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ పీరియాడికల్‌ చిత్రం జూన్‌ 17న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో 'నగాదారిలో' అనే సాంగ్‌ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పూర్తిపాటను గురువారం రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వీడియోలో చూపించిన దృశ్యాల్ని బట్టి నాయనాయికలు సమస్యల్లో చిక్కుకున్న సన్నివేశంలో వినిపించే గీతమనిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.