ETV Bharat / entertainment

'ఏం చరణ్​.. నన్ను డామినేట్​ చేస్తావా? నీ బాబును రా నేను' - megastar chiranjeevi new movie

మెగాస్టార్​ చిరంజీవి.. తన కుమారుడు మెగాపవర్ ​స్టార్ రామ్​చరణ్​ను బెదిరించారు. 'డ్యాన్స్​లో నన్ను డామినేట్​ చేస్తావా?' అని సీరియస్​ అయ్యారు. అయితే చిరంజీవికి ఎందుకు కోపం వచ్చింది? అసలేం జరిగింది?

acharya
ఆచార్య
author img

By

Published : Apr 16, 2022, 5:00 PM IST

Updated : Apr 16, 2022, 10:40 PM IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ తేజ్​ నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్​ వచ్చేసింది. ఈ మూవీ నుంచి 'భలే భలే బంజారా' పాటను ఈ నెల 18న తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పింది చిత్ర బృందం. అయితే ఈ అప్డేట్​ సందర్భంగా ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసింది​.

ఈ వీడియోలో చిరంజీవి, రామ్​చరణ్​, దర్శకుడు కొరటాల శివ మాట్లాడుకుంటూ కనిపించారు. చరణ్​తో డ్యాన్స్​ వేసే సమయంలో.. తాను టెన్షన్​గా ఫీలయ్యాను అంటూ చెప్పారు మెగాస్టార్​. ఈ సందర్భంగా కొరటాల మాట్లాడుతూ.. ' మీ ఇద్దరి డ్యాన్స్​ చూడాలని తనకు అనేకమంది ఫోన్​ చేశారు' అని పేర్కొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ వీడియోలో చివరిగా చిరంజీవి, రామ్​చరణ్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ' ఏం చరణ్​.. సాంగ్​లో నన్ను డామినేట్​ చేద్దామనుకున్నావా? నీ బాబును రా నేను' అని చిరంజీవి.. రామ్​చరణ్​ను బెదిరించినట్లు వ్యాఖ్యానించారు. అలాగే చరణ్​ కూడా ' నేను తగ్గను డాడీ' అని రిప్లై ఇవ్వడం ఆకట్టుకుంది. సీరియస్​ మోడ్​లో సరదాగా సాగిన ఈ సంభాషణ చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: మాధవన్​ కుమారుడి ఘనత.. డానిష్​ ఓపెన్ స్విమ్మింగ్​​లో సిల్వర్

Last Updated : Apr 16, 2022, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.