Bhola Shankar Twitter Review : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మిల్క్ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్'. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తిసురేశ్ నటించారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన కొందరు అభిమానులు ట్విట్టర్ వేదికగా సినిమా గురించి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ప్రీమియర్స్ చూసిన కొందరు ఫ్యాన్స్ ఈ సినిమా డీసెంట్ హిట్ అని అంటున్నారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ సినిమా నచ్చుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్‌హాఫ్ డీసెంట్‌గా ఉందని, సెకండ్ హాఫ్‌లో చిరు కామెడీ టైమింగ్‌తో పాటు కీర్తి సురేశ్- చిరు మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ బాగున్నాయని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకెండ్ హాఫ్ బాగుందని టాక్.
-
Megastar Title tho Modhaletti!
— Bharthi (@SunShiine0001) August 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
1st half lo Boss Comedy, 1st Fight scene is Bibatbsammm!!
Boss Mass Fights Racha🔥
Second Half lo Graph ala okesari paiki Legusudii,Boss Looks,Sister Sentiment,Comedy,Jam Jam Song, Telanga Slang Adhiripoyindi🤩#BholaaShankar BlockBuster Loaded 🔥 pic.twitter.com/pWPiu0IIBo
">Megastar Title tho Modhaletti!
— Bharthi (@SunShiine0001) August 10, 2023
1st half lo Boss Comedy, 1st Fight scene is Bibatbsammm!!
Boss Mass Fights Racha🔥
Second Half lo Graph ala okesari paiki Legusudii,Boss Looks,Sister Sentiment,Comedy,Jam Jam Song, Telanga Slang Adhiripoyindi🤩#BholaaShankar BlockBuster Loaded 🔥 pic.twitter.com/pWPiu0IIBoMegastar Title tho Modhaletti!
— Bharthi (@SunShiine0001) August 10, 2023
1st half lo Boss Comedy, 1st Fight scene is Bibatbsammm!!
Boss Mass Fights Racha🔥
Second Half lo Graph ala okesari paiki Legusudii,Boss Looks,Sister Sentiment,Comedy,Jam Jam Song, Telanga Slang Adhiripoyindi🤩#BholaaShankar BlockBuster Loaded 🔥 pic.twitter.com/pWPiu0IIBo
-
#BholaaShankar interval bang 🥵🔥
— స్వాతి అనుముల (@JrNTR00763639) August 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Loved the movie so far
Looks Kolkata centiment working out for Mega family @KChiruTweets sir you are acting Everest
Fights little over the board
Songs could have been better but BGM during interval is good pic.twitter.com/GwSa3AD7hz
">#BholaaShankar interval bang 🥵🔥
— స్వాతి అనుముల (@JrNTR00763639) August 10, 2023
Loved the movie so far
Looks Kolkata centiment working out for Mega family @KChiruTweets sir you are acting Everest
Fights little over the board
Songs could have been better but BGM during interval is good pic.twitter.com/GwSa3AD7hz#BholaaShankar interval bang 🥵🔥
— స్వాతి అనుముల (@JrNTR00763639) August 10, 2023
Loved the movie so far
Looks Kolkata centiment working out for Mega family @KChiruTweets sir you are acting Everest
Fights little over the board
Songs could have been better but BGM during interval is good pic.twitter.com/GwSa3AD7hz
-
#BholaaShankar review:
— விவசாயி (@nonprod_10) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
⭐⭐⭐⭐/5
Deadly blockbuster 💥
Complete paisa vasool mass masala entertainer with power packed action, fights, dance and hilarious scenes.#MegastarChiranjeevi in a powerful revenge mode.
Screen presence 🔥🔥
Double Blockbuster! pic.twitter.com/EyMoQrh63p
">#BholaaShankar review:
— விவசாயி (@nonprod_10) August 11, 2023
⭐⭐⭐⭐/5
Deadly blockbuster 💥
Complete paisa vasool mass masala entertainer with power packed action, fights, dance and hilarious scenes.#MegastarChiranjeevi in a powerful revenge mode.
Screen presence 🔥🔥
Double Blockbuster! pic.twitter.com/EyMoQrh63p#BholaaShankar review:
— விவசாயி (@nonprod_10) August 11, 2023
⭐⭐⭐⭐/5
Deadly blockbuster 💥
Complete paisa vasool mass masala entertainer with power packed action, fights, dance and hilarious scenes.#MegastarChiranjeevi in a powerful revenge mode.
Screen presence 🔥🔥
Double Blockbuster! pic.twitter.com/EyMoQrh63p
Chiranjeevi Bhola Shankar Review : ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని కొందరు అభిప్రాయపడుతుంటే.. సెకండ్ హాఫ్‌లో వచ్చే చిరంజీవి లోకల్ ఎంట్రీ కూడా సూపర్‌గా ఉందని.. తన ర్యాంపేజ్‌తో చిరు అందరిని ఆకట్టుకున్నారని అంటున్నారు. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచిందని టాక్. తమన్నా, చిరు మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా బాగున్నాయని పలువురు అంటున్నారు.
మరికొందరైతే ఈ సినిమా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. ఇక చిరు ఫ్యాన్ అయితే సెకండాఫ్ అస్సలు మిస్ కాకూడదని చెబుతున్నారు. కోల్‌కతా సెంటిమెంట్ మెగా ఫ్యామిలీకి మరోసారి వర్కౌటైందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
-
#BholaaShankar A Commercial Movie with a few alright action blocks/comedy scenes but nothing else works.
— Venky Reviews (@venkyreviews) August 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
While the 1st half doesn’t work at all, the 2nd half is somewhat ok but still lacks the punch. An Outdated script/storytelling that ends up being below par.
Rating: 2.25/5
">#BholaaShankar A Commercial Movie with a few alright action blocks/comedy scenes but nothing else works.
— Venky Reviews (@venkyreviews) August 10, 2023
While the 1st half doesn’t work at all, the 2nd half is somewhat ok but still lacks the punch. An Outdated script/storytelling that ends up being below par.
Rating: 2.25/5#BholaaShankar A Commercial Movie with a few alright action blocks/comedy scenes but nothing else works.
— Venky Reviews (@venkyreviews) August 10, 2023
While the 1st half doesn’t work at all, the 2nd half is somewhat ok but still lacks the punch. An Outdated script/storytelling that ends up being below par.
Rating: 2.25/5
-
Another HIT for MegaStar @KChiruTweets !
— Sreedhar Adabala (@SreedharAdabala) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Especially 2nd half ..
Kummesaadu Basu #BholaaShankar 🫶
Good Job @MeherRamesh !!!
">Another HIT for MegaStar @KChiruTweets !
— Sreedhar Adabala (@SreedharAdabala) August 11, 2023
Especially 2nd half ..
Kummesaadu Basu #BholaaShankar 🫶
Good Job @MeherRamesh !!!Another HIT for MegaStar @KChiruTweets !
— Sreedhar Adabala (@SreedharAdabala) August 11, 2023
Especially 2nd half ..
Kummesaadu Basu #BholaaShankar 🫶
Good Job @MeherRamesh !!!
-
#BholaaShankar First Half Good..✔️✔️👍
— Film Blocks (@FilmBlocks) August 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Don't have single dull moments. pic.twitter.com/xKlwqEQlgb
">#BholaaShankar First Half Good..✔️✔️👍
— Film Blocks (@FilmBlocks) August 10, 2023
Don't have single dull moments. pic.twitter.com/xKlwqEQlgb#BholaaShankar First Half Good..✔️✔️👍
— Film Blocks (@FilmBlocks) August 10, 2023
Don't have single dull moments. pic.twitter.com/xKlwqEQlgb
Chiranjeevi Bhola Shankar Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కు రీమేక్‌గా 'భోళాశంకర్' తెరకెక్కింది. ఇందులో చిరంజీవి సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటించగా.. ఆయన సోదరిగా కీర్తి సురేశ్ మెరిశారు. హీరో సుశాంత్, రఘుబాబు, రవిశంకర్, మురళీ శర్మ, రష్మీ గౌతమ్ వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించగా..మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
Bhola Shankar Trailer : తాజాగా విడుదలైన 'భోళాశంకర్' ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరు పంచ్ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్.. కీర్తి సురేశ్ నటనతో ఈ ట్రైలర్ ఆద్యంతం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. సోదరి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎమెషన్స్‌తో పాటు యాక్షన్ కూడా కావాల్సినంత ఉందని తాజాగా విడుదలైన ట్రైలర్‌తో నిరూపితమైంది. సినిమాలోని పాటలకు కూడా ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">