ETV Bharat / entertainment

స్టార్ డైరెక్టర్లతో లైనప్​.. అల్లు అర్జున్​ క్రేజ్ మామూలుగా లేదుగా! - అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ

Allu Arjun Upcoming Movies : ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప-2' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఆయన భారీ లైనప్​ను చూసి ఫ్యాన్స్​ అవాక్కవుతున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

Allu Arjun Upcoming Movies
Allu Arjun Upcoming Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 8:59 PM IST

Allu Arjun Upcoming Movies : స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​కు ఉన్న ఫ్యాన ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప' సినిమాతో పాన్​ ఇండియా లెవల్​లో అభిమానులను సంపాదించుకున్నారు. ఓవర్సీస్​లోనూ ఈ ఐకాన్​ స్టార్​కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్​ ఉన్నారు. ఇటీవలే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న బన్నీ.. ఇదే జోష్​తో ప్రస్తుతం 'పుష్ప-2' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే పుష్ప తర్వాత తన జోరును పెంచుతూ వరుస ప్రాజెక్టులపై సైన్ చేసి సందడి చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో బన్నీ గ్రీన్​ సిగ్నల్​ ఇస్తున్న ప్రాజెక్ట్స్​ను చూసి ఇండస్ట్రీ పెద్దలే షాక్​ అవుతున్నారట.

  • Honoured to receive the National Award. I want to thank the jury, the ministry, the Government of India, for this recognition. This award is not only a personal milestone, but belongs to all people who have supported and cherished our cinema. Thank you, Sukumar garu. You are the… pic.twitter.com/moX9e0hTSy

    — Allu Arjun (@alluarjun) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'పుష్ప2' షూటింగ్​ పూర్తయిన తర్వాత తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయబోతున్నారు అల్లు అర్జున్​. కొద్ది రోజుల క్రితమే బన్నీ.. బోయపాటితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​​తో కలిసి ఓ భారీ సోషియో ఫాంటసీ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్​ కూడా వచ్చేసింది. దీనికంటే ముందే 'యానిమల్​' డైరెక్టర్​ సందీప్ రెడ్డి వంగాతో ఓ యాక్షన్ మూవీ చేసేందుకు ఒప్పుకున్నారు ఐకాన్​ స్టార్​. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొద్ది నెలల క్రితమే వచ్చింది.

స్టార్ డైరెక్టర్లతో లైనప్​..
మరోవైపు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతోనూ మరో భారీ యాక్షన్ మూవీని ప్లాన్​ చేస్తున్నారట బన్నీ. దీనికి సంబంధించి వార్తలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే 'జవాన్' మూవీతో భారీ హిట్ అందుకున్నఅట్లీ ఎప్పటినుంచో బన్నీతో సినిమా చేయాలని అనుకుంటున్నారట. 'జవాన్' కూడా బాక్సాఫీస్​ వద్ద సక్సెస్​గా నిలవడం వల్ల బన్నీ కూడా అట్లీతో సినిమా చేయాలని భావిస్తున్నారట.

మొత్తం మీద బన్నీ అప్​కమింగ్​ మూవీస్​ లిస్ట్​లో అందరూ స్టార్ డైరెక్టర్సే ఉండటం విశేషం. అయితే రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్​లన్నీ వర్క్​ అవుట్ అయితే బన్నీ క్రేజ్​ పీక్స్​కి వెల్లడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ జాబితాలో బన్నీ ముందుగా ఏ డైరెక్టర్​తో కలిసి పని చేస్తారో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దీపావళి వేళ పుష్ప-2 అప్​డేట్​​ ఇచ్చిన అల్లు అర్జున్​ - ​ ఖుషీలో బన్నీ ఫ్యాన్స్!

Tollywood Hit Combinations Repeat : 12 సాలిడ్​​ కాంబోలు రెడీ​.. ఆడియెన్స్​లో భారీ​ హైప్​.. ఆ 5 మాత్రం బ్యాలెన్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.