ETV Bharat / entertainment

వరుస వైఫల్యాలపై నోరువిప్పిన అక్షయ్, తప్పంతా నాదేనంటూ - మూవీ ఫ్లాపుల పై స్పందించిన అక్షయ్​ కుమార్​

బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​ కుమార్​ ఇటీవల తనకు ఎదురైన వరుస వైఫల్యాలపై తొలిసారి పెదవి విప్పారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న తన కొత్త సినిమాకి సంబంధించిన ట్రైలర్​ లాంచ్​లో ఈ మేరకు స్పందించాడు.

Akshay Kumar box office failures
Akshay Kumar box office failures
author img

By

Published : Aug 21, 2022, 8:39 PM IST

AKSHAY KUMAR COMMENTS ON HIS RECENT DISASTERS: బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​కుమార్​ తాజాగా నటించిన బచ్చన్​ పాండే, సామ్రాట్​ పృథ్వీ రాజ్, రక్షాబంధన్​ సినిమాలు బాక్సాఫీస్​ వద్ద నిలవకపోవడంతో తన విషయంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారని సోవవారం మీడియాకు తెలిపారు. సినిమాలు అనుకున్న విజయం సాధించకపోవడం పట్ల స్పందించిన ఆయన తన అప్​కమింగ్​ ప్రాజెక్ట్​ అయిన 'కత్‌పుత్లీ' ఓటీటీ రిలీజ్​కు సిద్ధం కానున్న సందర్భంగా శనివారం ఆ మూవీ లాంచ్​లో అక్షయ్​ పలు వ్యాఖ్యలు చేశారు.

"సినిమాలు పనిచేయడం లేదు, అది మా తప్పు, ఇది నా తప్పు. "నేను మార్పులు చేయాలి, ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో నేను అర్థం చేసుకోవాలి. నేను మార్పులు చేయాలనుకుంటున్నాను, నేను నా మార్గాలు, నా ఆలోచనా విధానాలు, నేను చేసే సివిమాల విషయంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో నన్ను మాత్రమే నిందించాలి మరెవరినీ కాదు". - అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ నటుడుముంబైలో జరిగిన మూవీ ట్రైలర్ లాంచ్‌కు అక్షయ్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సర్గుణ్ మెహతా, చంద్రచూర్ సింగ్, జాకీ భగ్నానీ, దీప్షికా,రంజిత్​ తివారీ పాల్గొన్నారు.

ఓటీటీ అనేది సురక్షిత ప్లాట్​ఫారం కాదని,సినిమా అన్ని చోట్ల రిలీజ్​ అయినట్టే ఇక్కడా రిలీజ్​ అవుతుంది. ప్రేక్షకులు, విమర్శకులు, మీడియా మిత్రులు ఈ చిత్రాన్ని నెట్​లో చూసి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తుంటారు. మన కృషికి ఏ మాత్రం ఫలితం దక్కిందనే విషయం ప్రేక్షకుల రివ్యూల ద్వారా తెలుస్తుందని అక్షయ్​ కుమార్​ అన్నారు.

"ఈ చిత్రం ఓటీటీలో విడుదల చేయడానికి రూపొందించారు, ఇది డిజిటల్‌గా విడుదలవుతుందని మేము ఖచ్చితంగా చెప్పాము." సినిమా ప్రారంభం నుండి, ఇది గొప్ప జానర్ అని మాకు తెలుసు. మేము ఈ కథను ఒక మంచి ప్లాట్​ఫారంలో విడుదల చేయాలనుకుంటున్నాము. డిస్నీ హాట్​స్టార్​ దీనికి ఉత్తమ వేదిక అని నిర్ణయించుకున్నమని అక్షయ్​ తెలిపారు. కట్‌పుట్లీ అనేది పూర్వపు సోవియట్ యూనియన్‌కు చెందిన నిజ జీవిత సీరియల్ కిల్లర్ అనటోలీ యెమెలియనోవిచ్ స్లివ్కో ఆధారంగా రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాషు భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్ మరియు జాకీ భగ్నాని నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శిస్తారు.

ఇదీ చదవండి:

రూల్ చేయడానికి పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు, మేకర్స్ కీలక అప్డేట్

పవన్ కెరీర్​లోనే బిగ్గెస్ట్ హిట్​గా హరిహర వీరమల్లు, రిలీజ్ డేట్ ఇదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.