ETV Bharat / entertainment

కత్రినా కైఫ్- విక్కీ కౌశల్​ జంటకు చంపేస్తామని బెదిరింపులు - vicky kaushal death threat

బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్​కు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Katrina Kaif, Vicky Kaushal
కత్రినా- విక్కీ కౌశల్​
author img

By

Published : Jul 25, 2022, 12:32 PM IST

Updated : Jul 25, 2022, 12:53 PM IST

బాలీవుడ్ స్టార్​ కపుల్​ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్​కు సోషల్​ మీడియా వేదికగా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో ముంబయి పోలీసులు అలర్ట్​ అయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బెదిరించిన అగంతకుడిని పట్టుకునే పనిలో నిమగ్నయ్యారు. గతంలో చాలా మంది బాలీవుడ్​ తారలకు బెదిరిపులు వచ్చాయి.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‏కు బెదిరింపు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బి ష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‏ను చంపెస్తామని బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తనకు ప్రాణాహాని ఉందని.. స్వీయ రక్షణ కోసం లైసెన్స్ గన్ కావాలని ముంభై పోలీసులకు సల్మాన్ దరఖాస్తు చేసుకున్నాడు.

అంతకుముందు నటి స్వరా భాస్కర్​కు కూడా చంపెస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించారు. రైతు ఉద్యమం సందర్భంలో.. కంగన రౌనత్​ కూడా బెదిరింపులు వచ్చాయి.

ఇదీ చదవండి: థ్రిల్లర్‌ మూవీస్​తో స్టార్​ హీరోయిన్స్​.. థ్రిల్​ అయ్యేందుకు రెడీనా?

Last Updated : Jul 25, 2022, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.