ETV Bharat / entertainment

అభిమానులకు చిరు కానుక.. 152 థియేటర్లలో 'ఆచార్య' హంగామా - ram charan new movie

చిరంజీవి ‘ఆచార్య’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన చిత్ర బృందం అభిమానులకు ఓ శుభవార్త వినిపించింది. చిరంజీవికి ఇది 152వ సినిమా కావడంతో ముఖ్యమైన 152 థియేటర్లలో ట్రైలర్‌ను ప్రదర్శించబోతుంది.

acharya
ఆచార్య
author img

By

Published : Apr 11, 2022, 8:46 PM IST

Updated : Apr 11, 2022, 10:55 PM IST

చిరంజీవి ‘ఆచార్య’ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ యాక్షన్‌ డ్రామా చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను రిలీజ్‌ చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన చిత్ర బృందం అభిమానులకు ఓ శుభవార్త వినిపించింది. సోషల్‌ మీడియాతోపాటు వెండితెరపైనా ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపింది. చిరంజీవికి ఇది 152వ సినిమా కావడంతో ముఖ్యమైన 152 థియేటర్లలో ట్రైలర్‌ను ప్రదర్శించబోతుంది. తెలుగురాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని థియేటర్లలో ఆచార్య ట్రైలర్‌ సందడి చేయనుంది. ఏప్రిల్‌ 12న సాయంత్రం 5:49 గం.లకు ట్రైలర్‌ విడుదలకానుంది.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన కాజల్‌ నటించింది. రామ్‌చరణ్‌, పూజాహెగ్డే ముఖ్య భూమికలు పోషించారు. నిరంజన్‌రెడ్డి, అవినాష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ క్రేజీ ట్రైలర్‌ విడుదలయ్యే థియేటర్ల వివరాలివీ...

theatres

Last Updated : Apr 11, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.