ETV Bharat / elections

'దేశ వ్యతిరేకులకు భారత్​లో స్థానం లేదు' - interview

స్వచ్ఛమైన రాజకీయాలే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగానని భారత మాజీ క్రికెటర్, భాజపా నేత గౌతం గంభీర్​ ఉద్ఘాటించారు. భారత క్రికెట్​కు ఏళ్లపాటు సేవలందించిన గంభీర్​.. దిల్లీ అభివృద్ధే ధ్యేయంగా కృషిచేస్తానన్నారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు డ్యాషింగ్ ఓపెనర్.

గౌతం గంభీర్​
author img

By

Published : May 9, 2019, 7:06 PM IST

భారత క్రికెట్​లో ఓపెనర్​గా మంచి గుర్తింపు పొందిన గౌతం గంభీర్ తాజాగా రాజకీయ అరంగ్రేటం చేశారు. తూర్పు దిల్లీ నుంచి భాజపా తరఫున పోటీలో నిలిచిన గంభీర్​.. ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలపై మాట్లాడారు.

గౌతం గంభీర్, తూర్పు దిల్లీ అభ్యర్థి

క్రికెట్​ మైదానంలో బ్యాటింగ్ అదరగొట్టారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. ఇది ఎంత దూరం వెళుతుందంటారు?

ఎంత అని చెప్పలేను. ప్రస్తుతం గురించే ఆలోచిస్తున్నాను. ప్రచారంలో పాల్గొంటున్నాను. నా మనసులో ఉన్నది ఒకటే. ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉంటుంది. నేను ఎన్ని రోజులు ఉన్నా నిజాయితీగా నడుచుకోవాలని ఆశిస్తున్నా.

తూర్పు దిల్లీ నుంచి మీ ప్రత్యర్థి, ఆప్​ అభ్యర్థి అతిషీ మార్లెనా.. నాకు నేనే పోటీ... గంభీర్​ హిట్​ వికెట్​ అయ్యేందుకే వచ్చారని అంటున్నారు? మీరు ఏమంటారు?

నా దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఆప్​ రాజకీయాలతో దిల్లీ ప్రజలు విసిగిపోయారు. నాలుగున్నర ఏళ్లలో ధర్నాలు, చర్చలు, నాటకాలు తప్ప ఏమీ లేవు. వీటన్నింటికీ సమాధానాలు మే 23న దొరుకుతాయి. రాజకీయాల కోసం ప్రతి విషయంపై ధర్నాలకు దిగటం ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది.

భారత్​లో పాకిస్థాన్​కు సానుభూతి తెలిపే వారిపై మీ అభిప్రాయం ఏమిటి? వారిని ఎలా చూస్తారు?

ఈ దేశంలో భారత వ్యతిరేకులకు స్థానం లేదు. మీరు దేశానికి మద్దతుగా నిలిస్తే అన్ని లభిస్తాయి. విరుద్ధంగా వ్యవహరిస్తే మీకు ఇక్కడ స్థానం లేదు.

పాక్​ క్రికెటర్​ షాహిద్ అఫ్రిదీ మీపై చేసిన విమర్శలను ఎలా చూస్తున్నారు?

ఇప్పటికే ట్వీట్​లో చెప్పాను. కొంతమందికి వయసు పెరుగుతుంటే జ్ఞానం తగ్గుతుంది.

మీపై ఆరోపణ ఉంది. మీ వద్ద రెండు ఓటరు కార్డులు ఉన్నాయని..?

ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘం. 13వ తేదీన ఏదీ నిజం.. ఏదీ అసత్యమో తెలిసిపోతుంది.

విపక్షాలు మరో సమస్యను లేవనెత్తాయి? మీరు కొత్త దిల్లీ నుంచి వచ్చి తూర్పు దిల్లీ నుంచి పోటీ చేస్తున్నారని? మీరేం అంటారు?

దిల్లీలోనే పుట్టాను. చదువుకున్నాను. దిల్లీనే నాకు అన్నీ. రాష్ట్రాలు, దేశాలు దాటినా నేను ఇక్కడివాడినే. దిల్లీలోనే మా నాన్న 45 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. ఇది చాలదంటారా..!

ఇదీ చూడండి: ట్యాక్సీ రాజకీయం: రాజీవ్​కు నౌక- మోదీకి జెట్​

భారత క్రికెట్​లో ఓపెనర్​గా మంచి గుర్తింపు పొందిన గౌతం గంభీర్ తాజాగా రాజకీయ అరంగ్రేటం చేశారు. తూర్పు దిల్లీ నుంచి భాజపా తరఫున పోటీలో నిలిచిన గంభీర్​.. ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలపై మాట్లాడారు.

గౌతం గంభీర్, తూర్పు దిల్లీ అభ్యర్థి

క్రికెట్​ మైదానంలో బ్యాటింగ్ అదరగొట్టారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. ఇది ఎంత దూరం వెళుతుందంటారు?

ఎంత అని చెప్పలేను. ప్రస్తుతం గురించే ఆలోచిస్తున్నాను. ప్రచారంలో పాల్గొంటున్నాను. నా మనసులో ఉన్నది ఒకటే. ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉంటుంది. నేను ఎన్ని రోజులు ఉన్నా నిజాయితీగా నడుచుకోవాలని ఆశిస్తున్నా.

తూర్పు దిల్లీ నుంచి మీ ప్రత్యర్థి, ఆప్​ అభ్యర్థి అతిషీ మార్లెనా.. నాకు నేనే పోటీ... గంభీర్​ హిట్​ వికెట్​ అయ్యేందుకే వచ్చారని అంటున్నారు? మీరు ఏమంటారు?

నా దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఆప్​ రాజకీయాలతో దిల్లీ ప్రజలు విసిగిపోయారు. నాలుగున్నర ఏళ్లలో ధర్నాలు, చర్చలు, నాటకాలు తప్ప ఏమీ లేవు. వీటన్నింటికీ సమాధానాలు మే 23న దొరుకుతాయి. రాజకీయాల కోసం ప్రతి విషయంపై ధర్నాలకు దిగటం ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది.

భారత్​లో పాకిస్థాన్​కు సానుభూతి తెలిపే వారిపై మీ అభిప్రాయం ఏమిటి? వారిని ఎలా చూస్తారు?

ఈ దేశంలో భారత వ్యతిరేకులకు స్థానం లేదు. మీరు దేశానికి మద్దతుగా నిలిస్తే అన్ని లభిస్తాయి. విరుద్ధంగా వ్యవహరిస్తే మీకు ఇక్కడ స్థానం లేదు.

పాక్​ క్రికెటర్​ షాహిద్ అఫ్రిదీ మీపై చేసిన విమర్శలను ఎలా చూస్తున్నారు?

ఇప్పటికే ట్వీట్​లో చెప్పాను. కొంతమందికి వయసు పెరుగుతుంటే జ్ఞానం తగ్గుతుంది.

మీపై ఆరోపణ ఉంది. మీ వద్ద రెండు ఓటరు కార్డులు ఉన్నాయని..?

ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘం. 13వ తేదీన ఏదీ నిజం.. ఏదీ అసత్యమో తెలిసిపోతుంది.

విపక్షాలు మరో సమస్యను లేవనెత్తాయి? మీరు కొత్త దిల్లీ నుంచి వచ్చి తూర్పు దిల్లీ నుంచి పోటీ చేస్తున్నారని? మీరేం అంటారు?

దిల్లీలోనే పుట్టాను. చదువుకున్నాను. దిల్లీనే నాకు అన్నీ. రాష్ట్రాలు, దేశాలు దాటినా నేను ఇక్కడివాడినే. దిల్లీలోనే మా నాన్న 45 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. ఇది చాలదంటారా..!

ఇదీ చూడండి: ట్యాక్సీ రాజకీయం: రాజీవ్​కు నౌక- మోదీకి జెట్​

ITALY VENICE BIENNALE POLITICS
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 7.52
SHOTLIST:
Associated Press
Venice, Italy  - 8 May 2019
1. Mid of 'On the Disappearance of Clouds, 2019' by Tomàs Saraceno
2. Close of 'On the Disappearance of Clouds, 2019' by Tomàs Saraceno
3. Wide of 'On the Disappearance of Clouds, 2019' by Tomàs Saraceno
4. Mid of worker working on 'Building Bridges, 2019' by Lorenzo Quinn
5. Various of worker working on 'Building Bridges, 2019' by Lorenzo Quinn
6. Wide of 'Building Bridges, 2019' by Lorenzo Quinn
7. Close of 'Building Bridges, 2019' by Lorenzo Quinn
8. Mid of Lorenzo Quinn walking by piece
9. SOUNDBITE (English), Lorenzo Quinn, artist:
"This sculpture is more about taking action, and actions are stronger than words, and that's why building bridges, so we need people to actually do something about it and we need to bridge cultures. Humanity has always worked best when they work together, we've achieved incredible things together, never by closing us off with barriers but actually opening up to the rest of the world and that's what I want to transmit with this sculpture, so six arms, five represent each continent and one love, the hand of love".
10. Wide of 'Building Bridges, 2019' by Lorenzo Quinn
Associated Press
Venice, Italy  -  7 May 2019
11. Mid of La Biennale main exhibition building in Giardini in cloud of fake smoke
12. Close of entrance of La Biennale main exhibition building in Giardini
13. SOUNDBITE (English), Ralph Rugoff, Curator of the 58th International Art Exhibition:
"It's a work called 'Thinking Head' by Lara Favaretto' and it's suggesting the activity of thought that occurs in an exhibition like this. Not just thoughts by the artists but by all the visitors who are coming and engaging with this work. And it also is a work that dissolves in a cloud of smoke the façade of the institution and so I think it somewhat questions the authority of that institution."
Associated Press
Venice, Italy  - 8 May 2019
14. Wide of 'Untitled, 2009' by Shilpa Gupta
15. Mid of 'Untitled, 2009' by Shilpa Gupta
16. Close of 'Untitled, 2009' by Shilpa Gupta
17. Wide of 'For, in your tongue, I cannot fit, 2017-2018' by Shilpa Gupta
18. Close of 'For, in your tongue, I cannot fit, 2017-2018' by Shilpa Gupta
19. Mid of 'For, in your tongue, I cannot fit, 2017-2018' by Shilpa Gupta
Associated Press
Venice, Italy  -  7 May 2019
20. Pan right of 'Assembly, 2019' by Angelica Mesiti
21. Close of 'Assembly, 2019' by Angelica Mesiti
22. Close of 'Assembly, 2019' by Angelica Mesiti
23. Pan right of 'Assembly, 2019' by Angelica Mesiti
24. SOUNDBITE (English), Angelica Mesiti, Artist chosen for the Australian Pavilion
"Rather than looking at the sort of upper levels of power, I'm looking at us, and so the environments that the film is shot within are very formal, political parliamentary environments, but they're being used in unusual ways, they're being kind of occupied by people who are using the space for creative expression for suggestive and abstract at times expression."
25. Wide of 'Covering Letter, 2012' by Jitish Kallat
26. Mid of 'Covering Letter, 2012' by Jitish Kallat
27. Close of 'Covering Letter, 2012' by Jitish Kallat
28. Wide of Jitish Kallat walking through 'Covering Letter, 2012'
29. SOUNDBITE (English), Jitish Kallat, Artist presenting at the Indian Pavilion
"Most Gandhian messages may travel beyond it's own delivery date and intended recipient. Most of his gestures I think can reinvent, can reincarnate in other eras and I think our times calls for a reflection of words such as Gandhi's, which I go against the grain of this larger oxymoronic messages that we see in our world, you know, war and terror, there's nothing but terror on terror, that's the kind of messages that pollute our world and I think there's a certain radical shift in the kind of message that Gandhi holds maybe for us to rethink at this time."
30. Wide of remains of boat in which over 700 migrants died in 2015
31. Close of remains of boat in which over 700 migrants died in 2015
32. Alternative close of remains of boat in which over 700 migrants died in 2015
33. Tilt down of remains of boat in which over 700 migrants died in 2015
34. Close of remains of boat in which over 700 migrants died in 2015
35. Alternative close of remains of boat in which over 700 migrants died in 2015
Associated Press
Venice, Italy  - 8 May 2019
36. Wide of 'Muro Ciudad Juarez, 2010' by Teresa Margolles
37. Close of 'Muro Ciudad Juarez, 2010' by Teresa Margolles
38. Mid of 'Muro Ciudad Juarez, 2010' by Teresa Margolles
39. Close of 'Muro Ciudad Juarez, 2010' by Teresa Margolles
40. Tilt up of 'The migration blanket, 2018' by Salma Zulfiqar
41. Close of 'The migration blanket, 2018' by Salma Zulfiqar
42. Alternative close of 'The migration blanket, 2018' by Salma Zulfiqar
43. Close of 'The migration blanket, 2018' by Salma Zulfiqar
44. Mid of Salma Zulfiqar looking at piece
45. SOUNDBITE (English), Salma Zulfiqar, artist
" I wanted to be able to give them a voice so it's really their stories showing what their struggles are, the problems they faced and what they want in the future as well, and when I started to ask them about what they wanted in the future they really didn't have any ideas, they were so caught up in a lot of the problems and the day to day issues that they're facing, like accommodation, not having any documentation, not having any rights for some of them who are asylum seekers, that they really didn't think that they had any kind of future. So we worked together to talk about what they could do in the future, and really help then have some kind of ambition in life, so it helped realize their dreams as well."
46. Tilt down of "with history in a room filled with people with funny names 4 (garden), 2019' by Korakrit Arunanondchai
47. Close of "with history in a room filled with people with funny names 4 (garden), 2019' by Korakrit Arunanondchai
48. Alternative close of "with history in a room filled with people with funny names 4 (garden), 2019' by Korakrit Arunanondchai
49. Close of "with history in a room filled with people with funny names 4 (garden), 2019' by Korakrit Arunanondchai
50. Tilt up of 'ESKALATION, 2016' by Alexandra Bircken
51. Mid of 'ESKALATION, 2016' by Alexandra Bircken
52. 'ESKALATION, 2016' by Alexandra Bircken
53. Wide of Arsenale seen from water
LEADIN
A boat in which over 700 migrants died, sculptures that focus on unity, and art work that gives migrants a voice, are all on show at this year's Venice Biennale.
The politically charged pieces are the artists' attempts to teach lessons for a better future.
STORYLINE:
An art installation at the end of a dock. It moves with the wind, accompanied by music and the sound of the water beneath it.
Tomas Saraceno's piece 'On the Disappearance of Clouds' is not an optical illusion, but a warning about climate change.
Global warming has long been a theme at the International Art Exhibition, but for the artist Lorenzo Quinn, more needs to happen than just sending a message.
He wants 'Building Bridges' to be a call to action: six pairs of arching hands creating a bridge over a Venetian waterway, symbolic of the need to build bridges and overcome divisions.
They are being erected in the Arsenale former shipyard against the backdrop of a city that stands as an historic East-West gateway. It is also being constructed as Europe prepares to vote in an election that is shaping up as a battle of populism against more open social democratic traditions.
The sculpture isn't meant to be a campaign platform, Quinn says. But his ideals are clear.
"This sculpture is more about taking action, and actions are stronger than words, and that's why building bridges, we need people to actually do something about it and we need to bridge cultures, humanity has always worked best when they work together, we've achieved incredible things together, never by closing us off with barriers but actually opening up to the rest of the world and that's what I want to transmit with this sculpture, so six (sets of) arms, five represent each continent and one love, the hand of love" he explains.
For the 58th edition of the Venice Biennale tone gallery entrance is covered with mist and fog.
It is not a sudden weird weather event.
"It's a work called 'Thinking Head' by Lara Favaretto' and it's suggesting the activity of thought that occurs in an exhibition like this. Not just thoughts by the artists but by all the visitors who are coming and engaging with this work, explains Ralph Rugoff, Curator of the 58th International Art Exhibition.
"It also is a work that dissolves in a cloud of smoke the façade of the institution and so I think it somewhat questions the authority of that institution," he adds.
In her own way Shilpa Gupta is also questioning authority by literally breaking the walls.
Untitled is a mechanical residential gate, the type installed in front of private driveways for seclusion and safety.
As it swings back and forth it destroys the gallery walls.
In this edition of the Biennale, Curator Ralph Rugoff has asked artists to produce two pieces, one for each exhibition location, Giardini and Arsenale, in order to show different facets of their work.
Gupta, in fact, presents another piece at the Arsenale where she addresses the violence of censorship through a symphony of recorded voices, which speak the verses of 100 poets imprisoned for their work or political positions.
The verses, in different languages, are also printed on paper beneath hanging microphones.
Angelica Mesiti ,who was chosen by the Australian Pavilion, has also created a piece about bringing people together to give them a voice.
Her piece 'Assembly' is shown across three screens in a small amphitheatre, where visitors are invited to sit wherever they choose.
Mesiti uses performances that take place inside the Italian and Australian Senate chambers to represent the way a society assembles and builds upon itself.
"Rather than looking at the sort of upper levels of power, I'm looking at us, and so then environments that the film is shot within are very formal, political parliamentary environments, but they're being used in kind of unusual ways, they're being kind of occupied by people who are using the space for creative expression for suggestive and abstract at times expression," she explains.
In the Indian pavilion, artist Jitish Kallat, has instead chosen very concrete elements to make people reflect about the future.
His installation presents a letter written by Mahatma Gandhi to Adolf Hitler before the beginning of World War II in which he pleas for peace in seven lines.
The letter begins with the words 'Dear Friend' and ends with the word 'friend', making friendship become a parenthesis that hold a message asking for self reflection, according to the artist.
The installation called 'Covering Letter' projects the words on a stream of fog and mist that evaporates when a person walks through it.
"Most Gandhian messages may travel beyond it's own delivery date and intended recipient. Most of his gestures I think can reinvent, can reincarnate in other eras and I think our times calls for a reflection of words such as Gandhi's, which I go against the grain of this larger oxymoronic messages that we see in our world, you know, war and terror, there's nothing but terror on terror, that's the kind of messages that pollute our world and I think there's a certain radical shift in the kind of message that Gandhi holds maybe for us to rethink at this time," explains Kallat.
And, perhaps in an even bolder manner, some pieces on display invite visitors to rethink current events.
A ship carcass that was hauled off the sea floor four years ago with hundreds of bodies of dead migrants inside is now an exhibit at the Biennale.
The ship is part work by Swiss-Icelandic artist Christoph Buchel called "Barca Nostra" (our ship), a play on the latin "Mare Nostrum", our sea, the term used by the ancient Romans to refer to the Mediterranean.
The fishing boat packed with hundreds of migrants capsized and sank off the coast of Libya four years ago.
Teresa Margolles has also used a real wall for her piece 'Muro Ciudad Juarez'.
The artist transported sections of a concrete wall that had stood in front of a school in Juarez, a city with one of the highest murder rates in Mexico.
The wall is a memorial to victims of drug-related violence.
Salma Zulfiqar, a British artist who is on display at a collateral event of the Biennale, has created 'The Migration Blanket' made up of patchwork canvas containing stories of the problems women faced in integration and their hope for the future.
"I wanted to be able to give them a voice so it's really their stories showing what their struggles are, the problems they faced and what they want in the future as well, and when I started to ask them about what they wanted in the future they really didn't have any ideas, they were so caught up in a lot of the problems and the day to day issues that they're facing, like accommodation, not having any documentation, not having any rights for some of them who are asylum seekers, that they really didn't think that they had any kind of future so we worked together to talk bout what they could do in the future, and really help then have some kind of ambition in life, so it helped realize their dreams as well," explains Zulfiqar.
Korakrit Arunanondchai has created a sculptural installation presenting 'post-natural' tree like forms constructed from metal and plant debris.
The apocalyptic theme is also used in Alexandra Bircken's piece 'ESKALATION' which presents a dystopian view of what the end of humanity might look like.
Different black figures are seen attempting to climb to the top, sometimes falling.
For the artist, the drive to climb higher is the only certainty, and yet sustaining exponential growth comes at a cost.
The 58th International Art Exhibition "May You Live In Interesting Times" runs from 11 May to 24 November 2019 in Venice.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.