ETV Bharat / crime

కుటుంబ సభ్యులపై యువకుడు కత్తితో దాడి... తల్లి మృతి

author img

By

Published : May 4, 2021, 5:45 AM IST

Updated : May 4, 2021, 6:42 AM IST

attach with knife
attach with knife

05:42 May 04

కుటుంబ సభ్యులపై యువకుడు కత్తితో దాడి... తల్లి మృతి

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో దారుణం జరిగింది. వికాస్​నగర్​కు చెందిన రాకేశ్​... కత్తితో తన కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఘటనలో రాకేశ్​ తల్లి పద్మ.. అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రి రవి, సోదరి నీరజ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ఇదీ చూడండి: టోల్​ప్లాజ్​ వద్ద లారీ బీభత్సం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు

Last Updated : May 4, 2021, 6:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.