ETV Bharat / crime

అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత - Hyderabad latest news

అక్రమంగా ఆవులను తరలిస్తుండగా సాగర్​రింగ్ రోడ్డు వద్ద వీఎచ్​పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. పోలీసులకి సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

VHP and Bajrang Dal activists were caught at Sagar Ring Road while moving cows illegally
అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత
author img

By

Published : Mar 4, 2021, 4:33 PM IST

మినీ డీసీఎం వాహనం (TS29 T 6958) లో 20 ఆవులని అక్రమంగా తరలిస్తుండగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్​రింగ్ రోడ్డు వద్ద వీఎచ్​పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు.

పోలీసు​లకి సమాచారం అందించటంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇంజాపూర్​లోని గోషాలకి అవులను తరలించారు.

ఇదీ చూడండి: సగం పోస్టులు ఖాళీ ఉంటే సత్వర న్యాయం ఎలా?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.