ETV Bharat / crime

గేదె అడ్డురావడంతో బైక్‌ బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి - ఇద్దరు చిన్నారులు మృతి

Nalgonda Accident, Nalgonda Latest Accident
Nalgonda Latest Accident
author img

By

Published : Dec 15, 2021, 1:34 PM IST

Updated : Dec 15, 2021, 2:14 PM IST

13:27 December 15

Nalgonda Accident: ప్రమాదంలో తండ్రికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Nalgonda Latest Accident: బైక్​ బోల్తా పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన నల్గొండలో చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులను తీసుకుని బైక్​పై బయలుదేరాడు. తండ్రితో బయటకు వెళ్తున్నామని చిన్నారులు కూడా సంతోషంతో ఉన్నారు. సజావుగా వెళ్తున్న వారిని మృత్యువు గేదే రూపంలో అడ్డుకుంది. ఆ కుటుంబానికి తీరని వ్యథ మిగిల్చింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇంటి పెద్ద తీవ్రగాయాలపాలయ్యాడు.

పిల్లలను తీసుకుని బయలుదేరిన తండ్రి జాగ్రత్తగా బైక్​ను నడుపుతుండా.. ఓ గేదే అడ్డు వచ్చింది. దీంతో అతను సడెన్ బ్రేక్ వేయగా.. బైక్​ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షత్రగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: Kenya Drought: మూగజీవాల మృత్యుఘోష- చుక్కనీరు లేక అల్లాడిపోయి..

Last Updated : Dec 15, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.