ETV Bharat / crime

TRANSFORMERS BLAST: విద్యుత్​ సబ్​స్టేషన్​లో పేలిన ట్రాన్స్​ఫార్మర్లు.. - transformers blast in badradri district

భద్రాద్రి జిల్లా సీతారాంపట్నం విద్యుత్​ సబ్​స్టేషన్​లో మూడు ట్రాన్స్​ఫార్మర్లు పేలిపోయాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు.

విద్యుత్​ సబ్​స్టేషన్​లో పేలిన ట్రాన్స్​ఫార్మర్లు..

author img

By

Published : Jun 15, 2021, 8:16 AM IST

విద్యుత్​ సబ్​స్టేషన్​లో పేలిన ట్రాన్స్​ఫార్మర్లు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సీతారాంపట్నం 133/11 కేవీ విద్యుత్ సబ్​స్టేషన్​లో అగ్నిప్రమాదం సంభవించింది. మూడు ట్రాన్స్​ఫార్మర్లు పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

అప్రమత్తమైన విద్యుత్​ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలు ఏంటనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపాలా? అధిక లోడు వల్ల ఏర్పడిన ఒత్తిడికి ట్రాన్స్​ఫార్మర్లు పేలిపోయాయా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

Loan App Case: నకిలీ సైబర్‌ క్రైం ఎస్సై వ్యవహారంలో కొత్త విషయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.