ETV Bharat / crime

students drowned in pond: చెరువులో ముగ్గురు విద్యార్థులు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం - telangana news

Three students
చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
author img

By

Published : Mar 24, 2022, 6:49 PM IST

Updated : Mar 24, 2022, 7:04 PM IST

18:46 March 24

students drowned in pond: చెరువులో ముగ్గురు విద్యార్థులు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

students drowned in pond: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. జిల్లాలోని మానూరు మండలం కమలాపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఇప్పటికే ఒక విద్యార్థి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 24, 2022, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.