ETV Bharat / crime

Road Accident: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం - మేడ్చల్ జిల్లాలో ప్రమాదం

three people died in road accident
మేడ్చల్ జిల్లా దూలపల్లి అటవీప్రాంతంలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 10, 2021, 7:23 PM IST

Updated : Nov 10, 2021, 9:35 PM IST

19:21 November 10

Road Accident: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

       గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని దూలపల్లి అటవీప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్​పై ప్రయాణిస్తున్న తల్లి, కుమార్తె, కుమారుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.  

    మృతులంతా బహదూర్​పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన పైడమ్మ, కాళికృష్ణ, శ్రీవల్లిగా గుర్తించారు. కొంపల్లి నుంచి బహదూర్​పల్లికి వెళుతుండగా ఈ  ప్రమాదం చోటు చేసుకుంది. కుమారుడు ద్విచక్రవాహనం నడుపుతుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చూడండి:

Road accident news today: గేదెను తప్పించబోయి ప్రమాదం.. 11మందికి తీవ్రగాయాలు

Last Updated : Nov 10, 2021, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.