ETV Bharat / crime

Thief Arrest in Hyderabad : హైదరాబాద్​లో గజదొంగ అరెస్టు.. 180 తులాల బంగారం స్వాధీనం

author img

By

Published : Nov 27, 2021, 10:09 AM IST

Updated : Nov 27, 2021, 11:03 AM IST

Thief Arrest in Hyderabad, హైదరాబాద్​లో దొంగ అరెస్టు, దొంగ అరెస్టు, thief arrest

10:06 November 27

Thief Arrest in Hyderabad : హైదరాబాద్​లో గజదొంగ అరెస్టు

హైదరాబాద్​లో ఇళ్లకు కన్నం వేసి చోరీలకు పాల్పడుతున్న గజదొంగను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 180 తులాల బంగారం, 1.9 లక్షల నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.91 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 27 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Nov 27, 2021, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.