ETV Bharat / crime

Karnataka bus overturns: నారాయణపేటలో కర్ణాటక బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు - Narayanpeta road accident

telugu news Karnataka bus overturns at Narayanpeta district
నారాయణపేటలో కర్ణాటక బస్సు బోల్తా
author img

By

Published : Dec 4, 2021, 8:50 AM IST

Updated : Dec 4, 2021, 9:27 AM IST

08:49 December 04

ఐటీఐ కళాశాల సమీపంలో కర్ణాటక బస్సు బోల్తా

Karnataka bus overturns: నారాయణపేటలో ఐటీఐ కళాశాల సమీపంలో కర్ణాటక బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చూడండి:

Road Accidents in Telangana: రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. పాలవ్యాను ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​లో చోటు చేసుకోగా.. బైక్​పై వెళ్తున్న వారిని కారు ఢీ కొట్టిన ఘటనలో తండ్రీకుమారుడు ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మెదక్​ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Jangaon Road accident news: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింగాల ఘనపురం మండలం వనపర్తి వద్ద సూర్యాపేట జనగామ జాతీయ రహదారిపై కారు-టాటాఏస్ వాహనం ఢీకొని.... ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Chinoutpalli Accident: ఏపీలోని కృష్ణా జల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయిన వాళ్ల పైనుంచి ఓ లారీ వెళ్లిపోయిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Dec 4, 2021, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.