ETV Bharat / crime

గుట్కాను పట్టుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు - తెలంగాణ వార్తలు

అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కాను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్న ఘటన హైదరాబాద్​లోని మంగళహాట్​, జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్ల పరిధిలో జరిగింది. నిందితుల నుంచి రూ. 5,50,000 విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

 గుట్కాను పట్టుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు

author img

By

Published : Jun 10, 2021, 9:31 PM IST

హైదరాబాద్​లోని మంగళహాట్​, జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్ల​ పరిధిలోని పలు కిరాణా దుకాణాల్లో టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన జర్దా, గుట్కాను పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 5,50,000 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

మంగళహాట్ కిరాణా వ్యాపారి రామ్ కిషోర్ కుమావత్ ఏ1గా, సతీష్ బజాజ్​ను ఏ2గా, సాయి బాబాను ఏ3గా పేర్కొన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించారు.

ఇదీ చదవండి: KTR:'క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.