సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు తండా ఘటనలో భాజపా కార్యకర్తలను పరామర్శించడానికి వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నిరసన సెగ తగిలింది. స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఆందోళనకారులు బండి సంజయ్‌ను అడ్డుకోబోయారు. ఈ ఘటనలో మహిళ పట్ల పోలీసులు అసభ్యకరంగా వ్యవహరించారంటూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. హుజూర్‌నగర్‌లో బండి సంజయ్ పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు.
ఇదీ చూడండి: 'పెట్రోల్, డీజిల్ ధరల పాపం కేంద్ర ప్రభుత్వానిదే'