ముధోల్లో ఓ వివాహిత ఇంట్లో ఉన్న సమయంలో అతిఫ్ అనే వ్యక్తి వచ్చి బెదిరింపులకి పాల్పడి అత్యాచారం చేశాడని ముధోల్ ఎస్సై తెలిపారు. వివాహిత భర్త ఫిర్యాదుతో అత్యాచారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఆ సమయంలోనే ఇంటికి వచ్చిన ఆమె భర్తను చూసి పారిపోయాడని వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: ఎస్సైనంటూ ఏపీ వ్యక్తిని మోసగించిన తెలంగాణ యువకుడు