ETV Bharat / crime

రూ.2 లక్షల మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

బెల్ట్ షాప్​లపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Excise Police raided belt shops selling liquor illegally
బెల్ట్ షాప్​లపై దాడి.. రూ. 2 లక్షల విలువైన మద్యం స్వాధీనం
author img

By

Published : Jan 26, 2021, 8:03 PM IST

గణతంత్ర దినోత్సవం రోజునా కొందరు మద్యాన్ని విక్రయించారు. వీరిపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. ఆ బెల్ట్ షాప్​లపై ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. సుమారు రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: కనకరాజు రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు: మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.