ETV Bharat / crime

ఆర్టీసీ బస్సులో తనిఖీలు.. ఓ బ్యాగులో రూ.65 లక్షలు - Kurnool District Latest Crime News

MONEY SEIZED IN KURNOOL: ఏపీ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి నుంచి రూ.65 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

MONEY SEIZED IN KURNOOL
MONEY SEIZED IN KURNOOL
author img

By

Published : Oct 13, 2022, 7:07 PM IST

POLICE SEIZED MONEY IN KURNOOL: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా హాలహర్వి చెక్‌పోస్ట్‌ వద్ద 65 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండంగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు అతడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా రూ.65 లక్షలను గుర్తించారు. దీంతో నగదుకు సంబంధించి బిల్లులు అతనిని అడిగారు.

ఆ వ్యక్తి ఆడబ్బుకు సంబంధించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆదోనికు చెందిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్ణాటక నుంచి ఆదోనికి ఈ డబ్బును తరలిస్తున్నట్లు సమాచారం.

ఆర్టీసీ బస్సులో తనిఖీలు.. ఓ వ్యక్తి నుంచి రూ.65 లక్షలు స్వాధీనం

ఇవీ చదవండి: ఫ్రెండే కదా అని ఆశ్రయమిస్తే.. ఆ ఫొటోలు తీసి బ్లాక్​మెయిల్..​ చివరకు..!

'నరబలి' కేసులో ట్విస్టులే ట్విస్టులు.. లైలా కోసమే ఇదంతా.. నెక్ట్స్ టార్గెట్ ఆమె భర్తే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.