ETV Bharat / crime

Gold Seized: భారీగా బంగారు ఆభరణాల పట్టివేత - telangana news

సరైన ఆధారాలు లేకపోవటంతో భారీగా బంగారు ఆభరణాలను పోలీసులు సీజ్ చేశారు. కడప జిల్లా బి.కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 75 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి మణికంఠపై కేసు నమోదు చేశారు.

Gold Seized, gold smuggling
బంగారం పట్టివేత, బంగారం సీజ్
author img

By

Published : Oct 12, 2021, 1:46 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా బి. కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం పట్టుబడింది. వంకమరి చెక్​పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ బంగారాన్ని సీజ్ చేశారు. బద్వేల్ ఉపఎన్నికల నేపథ్యంలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ప్రొద్దుటూరు నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్తున్న ఓ కారులో రూ. 75 లక్షలు విలువ చేసే బంగారు అభరణాలు పట్టుబడ్డాయి.

బంగారం కొనుగోలు చేసిన వ్యాపారి మణికంఠ వద్ద సరైన ఆధారాలు లభించకపోవటంతో ఆ బంగారం స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: Telugu Akademi FD Scam 2021 : తెలుగు అకాడమీ స్కామ్​.. మరో 4 రోజులు నిందితుల కస్టడీకి పోలీసుల విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.