ETV Bharat / crime

Marijuana: గుంటూరులో 300 కిలోల గంజాయి పట్టివేత - గుంటూరు తాజా వార్తలు

ఏపీలోని గుంటూరు నగరంలో కాజా టోల్​ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. పండ్ల లారీలో 300 కిలోల గంజాయిని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ganja seized
గంజాయి పట్టివేత
author img

By

Published : Jun 28, 2021, 2:52 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు నగరంలోని కాజా టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న పండ్ల లారీని పరిశీలించారు. ఈ క్రమంలో లారీలో 300 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు.

పండ్ల కింద గంజాయి పెట్టి తరలించేందుకు యత్నించినట్లు మంగళగిరి పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. ప్లాన్‌ బీ & సీ ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.