Nigerian arrested In AP : ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మత్తు పదార్థాల కేసులో నైజీరియన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన విద్యార్థులు.. ఓ లాడ్జిలో మత్తుపదార్థాలు సేవిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన అధికారులు.. బెంగళూరులో విద్యార్థులకు మత్తుపదార్థాలు విక్రయిస్తున్న నైజీరియన్ పీటర్ వాజాకో చిన్వూబాను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి : Matrimony Cheating in AP : మ్యాట్రిమోనీ ద్వారా వల.. అమెరికాలో ఉద్యోగినంటూ లక్షలు స్వాహా
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!