NIA Raids: ఏపీలోని నెల్లూరు జిల్లాతో పాటు ఒడిశా, బిహార్, ఝార్ఖండ్‌లోని 26 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసులో భాగంగా అధికారులు రంగంలోకి దిగారు. బిహార్‌లో ఇటీవల నమోదైన కేసు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. నిందితుల వద్ద 3 తుపాకులు, బోర్ రైఫిల్, 59 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు, 4 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: