ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఎర్రబోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి 8 వాహనాలను తగలబెట్టారు. దగ్ధమవుతోన్న వాహనాలను చూసేందుకు వెళ్లిన యువకులపై.. మావోలు బాణాలు, రాళ్లతో దాడి చేశారు.
ఇదీ చదవండి: మంగళ్‌హాట్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్