ETV Bharat / crime

Maoist : అనారోగ్యంతో మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి

మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి చెందాడు. చర్లపల్లి జైలు ఖైదీగా ఉన్న మధుకర్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఉస్మానియాలో చేశాడు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు.

maoist died, maoist madhu died
మావోయిస్టు మధు మృతి, మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి
author img

By

Published : Jun 6, 2021, 1:34 PM IST

Updated : Jun 6, 2021, 3:24 PM IST

మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి చెందాడు. మధుకర్​ను ఈనెల 2న పోలీసులు పట్టుకున్నారు. చర్లపల్లి జైలు ఖైదీగా ఉన్న మధుకర్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఉస్మానియాలో చేశాడు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. రేపు శవపరీక్ష చేయనున్నారు.

కుమురంభీం జిల్లా పెంచికల్​పేట మండలం కొండపల్లికి చెందిన గడ్డం మధుకర్ 22 ఏళ్ల క్రితం పీపుల్స్ వార్​లో చేరాడు. ప్రస్తుతం అతను దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. మధుకర్ మరణం గురించి అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

Last Updated : Jun 6, 2021, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.