ETV Bharat / crime

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - Telangana news

హైదరాబాద్ మంగళహాట్ పోలీస్​స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. మొహమ్మద్ ముస్తఫా ఉద్దీన్ వాహనం హైటెన్షన్ వైర్లను తొక్కడం వల్ల షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : Feb 19, 2021, 10:26 AM IST

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ మంగళహాట్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘోడేకి ఖబర్​ వద్ద రాత్రి వర్షం కురిసిన సమయంలో హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. అటుగా వస్తున్న మొహమ్మద్ ముస్తఫా ఉద్దీన్ వాహనం వైర్లను తొక్కడం వల్ల షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఇదీ చదవండి: ఆ వీడియో క్లిప్పింగ్‌లు చట్టప్రకారం సాక్ష్యాలుగా పనికొస్తాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.