ETV Bharat / crime

పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికను తీసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్​ - మైనర్ బాలిక

మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

Man arrested for taking minor girl to marry in medchal malkaggiri
పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికను తీసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Feb 16, 2021, 3:38 AM IST

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. సికింద్రాబాద్​కు చెందిన రవితేజ అనే వ్యక్తి బాలికకు దగ్గరయ్యాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు.

ఈ విషయాన్ని పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఆచూకీ కనుగొన్న కుషాయిగూడ పోలీసులు రవితేజపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్​కు​ తరలించారు.

ఇదీ చూడండి: శిశువు విక్రయం కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.